( విడుదల తేది: 14.05.1952 - బుధవారం )
| ||
---|---|---|
రాగిణి వారి దర్శకత్వం: పి. పుల్లయ్య సంగీతం: సి.ఆర్. సుబ్బురామన్ తారాగణం: కౌశిక్, ముక్కామల,లలిత,గిరిజ,లింగమూర్తి,శాంతకుమారి,లక్ష్మి ప్రభ | ||
01. ఏ ఊరే చిన్నదానా తొలకరి మెరుపల్లె మెరసేవు - కె. ప్రసాదరావు, కె. రాణి - రచన: సముద్రాల సీనియర్ 02. చిందువేయవోయి చిన్ని కృష్ణయ్య ఓ బాల - బి. ఎన్. రావు, జిక్కి, కె. రాణి - రచన: సముద్రాల సీనియర్ 03. పాటకు పల్లవి కావాలోయి ఆటలు గజ్జలు కావాలోయి - కె. రాణి - రచన: కె.జి. శర్మ 04. మీవంటిదేనండి మా కన్యపాప దీవింపరారండి దేవతల్లారా - పి. శాంతకుమారి - రచన: సముద్రాల సీనియర్ 05. లంబాడి లంబాడి లంబాడి లంబ లంబ లంబ - కె. రాణి బృందం - రచన: సముద్రాల సీనియర్ 06. విరసే వెన్నెలలో వెంట జంట ఉండాలోయి - రేలంగి, కె. ప్రసాదరావు,జిక్కి - రచన: సముద్రాల సీనియర్ 07. హాయి వసంతము కాదా నేడే ఆనందమాయె - కె. ప్రసాదరావు,జిక్కి - రచన: కె.జి. శర్మ - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఇదిగిదిగో ఇదిగిదిగో ఇదిగిదిగో ఇదో పకపకలా పకపకలా పలుకుల - 02. ఇదే కలలు నిజమాయే మనసు తీరే ఓ ఓ రాణినే నే రాణినే - 03. చిలిపీ పాటలకు చికిలీ మాటలకు కులికే చిన్నారీ సరి వయ్యారీ - 04. తోలిచూపులు మనసూలాగే మది రేగెను తీయని బాధ - 05. ప్రేమా వనిలోన రేరాణివి గావా జీవితమంతా సుఖసీమ - 06. బంతిపూల రంగయో నీకెంత ప్రాప్తి లేదయో కొత్తకొక కట్టబెట్టి - 07. మాసిపోనో నా ఆశలన్నీ కలలై పోనో నా ఊహలే - 08. రావో రాణీ హాయీ రేయీ విహరింతుము వెన్నెలలోన - 09. సుఖము చిలికించు ఆనందకిరణమే సుందరాంగి కాచియున్నది - |
Wednesday, March 28, 2012
ధర్మదేవత - 1952
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment