Wednesday, March 28, 2012

ధర్మపత్ని - 1941


( విడుదల తేది: 10.01.1941 శుక్రవారం )

  ఫేమస్ ఫిలింస్ వారి
దర్శకత్వం: పి. పుల్లయ్య   
సంగీతం:  అన్నాసాహెబ్ మెయిన్ కార్
నేపధ్య సంగీతం: అనిల్ బిస్వాస్
గీత రచన: దైతా గోపాలం
తారాగణం: రామానుజాచారి,శాంతకుమారి,పి. భానుమతి,కుటుంబరావు,హనుమంతరావు..

                                - ఈ క్రింది పాటలు లు అందుబాటులో లేవు - 

01. అనురాగము లేక ఆనందము  ప్రాప్తించునా - పి. భానుమతి
02. ఆనంద మానంద మాయెగా మనమోహనుడు - బృందం
03. ఈ జగతిని ప్రేమకు సమమగు వస్తువు గలదా - పి. శాంతకుమారి,హనుమంతరావు
04. చకోరమా చకోరమా సంతసింపుమా శశి యుదయించెను - హనుమంతరావు
05. నిలు నిలుమా నీలవర్ణ నీ లలితనికుంజము - పి. భానుమతి
06. నోచిననోములు ఫలించెగా సంకోచములన్నియు - పి. శాంతకుమారి
07. పాహిమాం పాహిమాం కృష్ణా పరమపురుషా  - పి. శాంతకుమారి,హనుమంతరావు
08. పూవులు కోద్దామా స్వామికి పూజలు చేతామా - పి. శాంతకుమారి
09. మంగళమిదే మారా కారా మంగళం శ్రీ సీతామనోజా  - బేబి విమల బృందం
10. మనమా మనమా మమతను విడుమా - పి. శాంతకుమారి
11. మనమే కాదా ధన్యులమనగా మనసుఖ - పి. శాంతకుమారి,హనుమంతరావు
12. లాలీ ముద్దుల కృష్ణా జయలాలీ మోహన కృష్ణా - రాజు
13. వన్నెల చిన్నెల  వదినే మా అన్న సధర్ముడు వదినే - బేబి విమల
14. సతియే సతియౌ  పతిని దైవమని భావించిన సతి - పి. శాంతకుమారి,రాజు,బేబి లక్ష్మిNo comments:

Post a Comment