Wednesday, March 28, 2012

దాసి - 1952


( విడుదల తేది:  26.11.1952 - బుధవారం )
రాజ్యం పిక్చర్స్ వారి 
దర్శకత్వం: సి.వి రంగనాధ దాస్ 
సంగీతం: సి.ఆర్. సుబ్బురామన్ మరియు సుసర్ల దక్షిణామూర్తి 
గీత రచన: ఆత్రేయ 
తారాగణం: ఎన్.టి. రామారావు,లక్ష్మీరాజ్యం, ఎస్.వి. రంగారావు, చలం,టి. కనకం,శాంతకుమారి,
కె. శివరావు 

01. కలకలలాడే పండుగ నేడే బిరబిర రారండి మా పాపను చూడండి - జిక్కి,పి.లీల బృందం
02. చిట్టితల్లి నవ్వవే చిన్నారి పాపవే కన్నతల్లి చూడవే కన్నీరు మానవే - పి.లీల
03. జోర్సే చేలో నా రాజ ఘోడా హవాకే ఘోడా జల్దీ చలో - పిఠాపురం
04. మారాజుల చాకిరిచేసి దొరసాని వచ్చావే ఈ పూటకు బువ్వేమైన - పిఠాపురం, పి.లీల

                   - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. ఏడువకమ్మా ఏడువకు ఏడుపులన్నీ పేదలకు -
02. కొత్త కాపురము నేడు నా మొగుడు మెత్తనైపోయాడు -
03. తీరిపోయింది కన్నపిల్లలకు చేకొన్న మగనికి దూరమై -
04. నా చిన్నారి బావ వెన్నెల మావా ఎన్నాళ్ళకోయీ బావ -
05. వయసు సొగసు యువరాణీ నీ వలపునేలు దొరరాణి - ఎ.పి. కోమల
06. సల్లంగ సుక్కని తిప్పరా అయిలెసా మెల్లంగ ఈ ఏరు దాటరా - కె. శివరావు బృందం
07. సున్న సున్న కూడుకున్న సున్నేరా జంగం జంగం రాసుకున్న - పిఠాపురం బృందం



No comments:

Post a Comment