Wednesday, March 28, 2012

దశావతారములు - 1937


( విడుదల తేది: 11.04.1937 ఆదివారం )
దర్శకత్వం: ఎం.వి. రమణమూర్తి
సంగీతం: వి.జె. గోపాల్ సింగ్
గీత రచన: వి. కాళిదాసు
తారాగణం: పారుపల్లి సత్యనారాయణ, దొమ్మేటి సత్యనారాయణ, తీగెల వెంకటేశ్వర్లు, ఎం. సుబ్బారావు,రాధాకృష్ణమూర్తి

01. కలకత్తా వెలిసావా కలకత్తా వెలిసావా కాళికా జగదాంబా - బి. అప్పలస్వామి బృందం
02. నిలునిలు నిలుపు ఒలి నిలవర పూజారి పలికించి - బి. అప్పలస్వామి బృందం

                    ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. ఆత్మనర్పించి మానస ధ్యానమందు
02. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి
03. ఊరట జెందుము వెరపేల జానని
04. ఎంతపాప జాతినైతి  నేనేమి సేతు ఆహా నా బ్రతుకెంత
05. ఏల విలపించగా సఖా యిటులేల
06. ఒక పాదంబు భూమిగప్పి దివివేరోంటన్
07. కరుణా భరణ కాంచన చేలా కరివరదా
08. క్షణ మాగుమా మామా క్షణ మాగుమా తడవేలనే బాల
09. ఖలుడా జడుడా యిక వదరుకుమా నీ గతి గనరా
10. చిదానంద నిర్మల రూపా ఓ సాధులోక
11. జనకుని సత్తపోధనుని జంపిన హయ హయ
12. తిమిరముబా పియంబుజతతిన్ వికసింపగజేసి చక్ర
13. దేవకీ నందనా నతజన సమధిక నందనా
14. నారాయణ భజన మానందం
15. నిఖిల లోకారాధ్యా శౌరి నిరుపమానంద
16. నిగమనుత జగదీశ నీ దివ్యచరణములే గతిగదరా
17. నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన
18. నీ లీలగన తరమా శ్రీలోలా నీలీల
19. పాపము సేయ నొండెనతి బంధుర ధర్మము సేయనొండె
20. పాహి సదయా పాహి వరదా జాల మేలా శ్రీ ముకుందా
21. ప్రియసఖియా ముదమాయే యీ నాటికి
22. బలి దాతయా నే గాంచెద పలు విధములన్
23. మాయను బాసి విమోచనగనుమా కాయము మాయా
24. మాయామేయా లోకాతీతా వేదాంతవేద్యా కమలబాంధవా
25. రారా మధుసూదన ఇటు రారా
26. వంశపావనియౌచు వరలు నీ కోడలు
29. వేడుకగాదే శ్యామసుందరనారి చాలుర చాలు
27. శ్రీధర సుభకర శ్రితజన పోషక శ్రీ సామ గానలోలా  సాధుతో
28. శ్రీవరా బ్రోవర భావ్యమా నిరాదరింప
29. సఖీ నీకిదేల వనవాసము పరాగాది శోభాయుతా
30. స్వస్తి జగత్ర యీ భువన శాసన కర్తకు హాసమాన



No comments:

Post a Comment