( విడుదల తేది: 09.01.1953 - శుక్రవారం )
| ||
---|---|---|
అవర్ ఇండియా వారి దర్శకత్వం: చిత్తూరు వి. నాగయ్య సంగీతం: చిత్తూరు వి. నాగయ్య మరియు అద్దేపల్లి రామారావు తారాగణం: నాగయ్య, బి.జయమ్మ,రాజకుమారి,లింగమూర్తి,వేదవతి,గిరిజ | ||
01. అదిగదిగో గగనసీమ అందమైన చందమామా - ఆర్.బాలసరస్వతీ దేవి, జిక్కి - రచన: దేవులపల్లి 02. అదిగదిగో గగనసీమ అందమైన - ఎం. ఎల్. వసంతకుమారి, టి. ఎ. మోతి - రచన: దేవులపల్లి 03. గొబ్బిళ్ళో గొబ్భిళ్ళో వచ్చేనమ్మా సంక్రాంతి పచ్చని వాకిట - ఎన్. ఎల్. గానసరస్వతి బృందం 04. రారా మాయింటి దాక రామ రారా మాయింటిదాక - ఎం. ఎల్. వసంతకుమారి - త్యాగరాజకృతి 05. రావమ్మా రావమ్మా మా రతనాల బొమ్మ - ఎన్. ఎల్. గానసరస్వతి,లలిత బృందం 06. విన్నారా జనులార వీనులార శ్రీరామ కధ - ఆర్.బాలసరస్వతీ దేవి, జిక్కి - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఏమని బాసలాడేవే ఏమని ఊసులాడేవె ఆమని మామిడి - 02. ఔరా కాలమహిమ తెలియగ నీ తరమా ఔరా - 03. కారుచీకటి మూసిందోయి పున్నమ వెన్నెల పూసిందోయి - 04. గతిలేని బ్రతుకాయేనా కడకంతా ఇటులాయేనా - 05. నమస్తే మాతా నమస్తే మాతా నమస్తే గురుదేవా నమస్తే - 06. పుష్పపరి పుష్పపరి పుష్పఝరి పుష్పొంకి (హిందీ పాట ) - 07. పొమ్ము బయలుదేరి ఇక పొమ్ము బయలుదేరి - 08. బంగారు పండేటి మాభారతదేశాన భాగ్యాలు కలగాలి - 09. మై హస్తీ గాతీ ఆయీ మస్త్ జవానీ ఆయీ ఆయీ ( హిందీ పాట ) - |
Saturday, March 31, 2012
నాయిల్లు 1953
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment