( విడుదల తేది: 16.02.1956 - గురువారం )
| ||
---|---|---|
ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి సంగీతం: ఆర్. గోవర్ధనం మరియు ఆర్. సుదర్శనం గీత రచన: పరుశురాం తారాగణం: ఆర్. నాగేంద్రరావు, కె. రఘురామయ్య, నాగభూషణం, జమున, జానకి, పద్మనాభం | ||
01. ఓ దేవ ఫణీశా శరణమయా నా నాధుని బ్రోవమయా - పి.సుశీల 02. ఓం నమో నమో నటరాజ నమో హర జూఠజూఠధరా శంభో - టి. ఎస్. భగవతి బృందం 03. కదలి వచ్చె త్రిపురారి కరుణచూపె త్రిపురారె - మాధవపెద్ది 04. గర్భశోకమే నాపరమాయె కడుపె కాల్చెరా - సత్యవతి 05. జో జో జో జో తనయా జొజో వర తనయ జో జో - టి.ఎస్. భగవతి, పి.సుశీల బృందం 06. తన సర్వశ్వము ఈశ్వర్పణముగా తద్పాదనివేజ సేవనమే (పద్యం) - కె. రఘురామయ్య 07. తన సంతానము నష్థమైనయపుడే కాన్పించునా ప్రేమలో (పద్యం) - కె. రఘురామయ్య 08. తొలి జన్నంబున నాదు వర్తనంబు దోషంబు (పద్యం) - పి.సుశీల 09. ధనధాన్యంబులు భోగ భాగ్యములు తద్దాంపత్య సౌభాగ్యము (పద్యం) - సత్యవతి 10. నటరాజు తలదాల్చు నాగదేవ నల్లనయ్యశయ్య నీవె నాగదేవ - ఎం. ఎల్. వసంతకుమారి 11. పతియే దైవమటంచు నే..నిలచినదే సూర్యరధంబు (పద్యం,పాట) - పి.సుశీల, మాధవపెద్ది 12. పతివ్రతమె సంజీవిని సతికి పతియే గతి కులసతికి - పి.సుశీల 13. ప్రభూ నీపాద ఆరధనే తపోసాధన సందర్శ ఆనందమే సదానందము - పి.సుశీల 14. ప్రభూ నీదు మహిమ తెలియగ వశమా అభవా బహు నటనా - కె. రఘురామయ్య 15. మది ఉదయించె భావసుధలేవో మధుర్య - సత్యవతి బృందం 16. మును దాంపత్యములెన్ని గూల్చితినో నా మూలముగా (పద్యం) - పి.సుశీల 17. వనితా వివాహం వదిలె వైధవ్యం హేతువాయె - ఎం.ఎస్.రామారావు,సత్యవతి 18. శివ శివ శంభో భవ భయహర శంభో - పి.బి. శ్రీనివాస్ 19. శ్రీసతి మోహనా పాహిమాం దేవా ఆశ్రిత బాంధవా - కె. రఘురామయ్య 20. సకల సంతానము నష్టమైనప్పుడే (పద్యం) - కె. రాఘురామయ్య 21. సాగరమీదుట నీదరి జేరుట శంభో నీలీల విధియే మారుట - పి.బి. శ్రీనివాస్ 22. సురమ్యశీలే పరిశోషనాన్వితే విరజమానాం (శ్లోకం) - పి.బి. శ్రీనివాస్ బృందం |
Saturday, March 31, 2012
నాగులచవితి - 1956
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment