Monday, May 14, 2012

అంతే కావాలి - 1955


( విడుదల తేది: 15.06.1955 బుధవారం )
ప్రకాశ్ వారి 
దర్శకత్వం: ప్రకాశరావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: శ్రీరాం,జగ్గయ్య, జి. వరలక్ష్మి, సి.ఎస్. అర్. ఆంజనేయులు, మాలతి 

01. అంతా సయ్యాట బ్రతుకే తీయని పాట సంతోషంగ ఉంటే - జిక్కి బృందం - రచన: ఆరుద్ర
02. ఒకటి రెండు మూడు పండినదెవరో చూడు - కె. రాణి, రఘునాథ్ పాణిగ్రాహి బృందం - రచన: ఆరుద్ర
03. రాజారాజా ( వీధి భాగవతం) - మాధవపెద్ది,పి. లీల,రఘునాథ్ పాణిగ్రాహి బృందం - రచన: ఆత్రేయ
04. రావోయీ ఇటు రావోయీ రాగ జగతికి రాజును చేస్తా - కె. రాణి - రచన: ఆత్రేయ
05. వచ్చాడా మనసుకు నచ్చాడా వన్నెల చిన్నెల వయారి - పి. సుశీల - రచన: ఆత్రేయ
06. హూషారుగుండాలోయి బాబు మాటలు చెప్పి - పిఠాపురం,లీల బృందం - రచన: ఆత్రేయ

                             - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఆనందమే ఆనందమే అందాల పందిట్లో - ఆర్. బాలసరస్వతి దేవి బృందం - రచన: ఆత్రేయ
02. ఎవరినీ ప్రేమించకు ఎవరికీ మనసీయకు - ఆర్. బాలసరస్వతి దేవి - రచన: ఆత్రేయ
03. ఓ వెడలిపోయే ప్రేమికా వినిపో యీ నివేదిక - జి. వరలక్ష్మి - రచన: ఆత్రేయ
04. నిజమేనా నిజమేనా నీ చేసిన బాసలు నిజమేనా - జి. వరలక్ష్మి - రచన: ఆత్రేయ
05. నీకోసం నీకోసం దాచి యుంటినా అందం వేచి యున్నదా - గాయకులు? - రచన: ఆత్రేయ
06. రావోయీ ఇటు రావోయీ రాగ జగతికి రాజును చేస్తా - జి. వరలక్ష్మి - రచన: ఆత్రేయ
07. విడిపోతే పోదువుగాని విడనాడకు అనురాగాన్ని - ఆర్. బాలసరస్వతి దేవి - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment