Showing posts with label 1955. Show all posts
Showing posts with label 1955. Show all posts

Friday, September 21, 2012

కన్యాదానం - 1955


( విడుదల తేది:  14.07.1955 - గురువారం )
విఠల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. విఠల ఆచార్య
సంగీతం: నాగరాజయ్యర్ మరియు వేణు
తారాగణం: కాంతారావు,జానకి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,రాజనాల,బాలసరస్వతి, హేమలత

01. అంతా మోసమురా బాబు అంతా మోసమురా ఈ జగమంతా - జిక్కి
02. ఓరోరి తెలుగువాడ వయ్యారి తెలుగువాడా దేశమంటే - జిక్కి - రచన: కొసరాజు
03. మురళీధరుని ముఖము కంటినే మది మురసిపోయి - పి.లీల - రచన: శ్రీశ్రీ 
04. వన్నియలో లేదు విలువ కన్నియ గుణమే కనుచలువ - ఎ.ఎం. రాజా - రచన: కొసరాజు

                        - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. దేవీ గతి నీవే కావవే జననీ కరుణామణి తులసి ( రచన: శ్రీశ్రీ )
02. పతి సేవయే సతికి గతి చూపెడు దీపం ( రచన: శ్రీశ్రీ )
03. లేనే లేదా దారి నేనెలా ఇక బతకాలి ఆశలారిపోయి ( రచన: శ్రీశ్రీ )
04. వివేక మీయవే వినాయకా నవీన భావానంద నాయకా ( రచన: శ్రీశ్రీ )



Tuesday, August 14, 2012

శ్రీకృష్ణ తులాభారము - 1955


( విడుదల తేది:  03. 12.1955 - శనివారం )
శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపనీ వారి
దర్శకత్వం: సి.ఎస్. రావు
సంగీతం: హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి మరియు బాబు రావు
తారాగణం: కె. రఘురామయ్య, పి. సూరిబాబు,రేలంగి,వంగర, ఎస్. వరలక్ష్మి,
శ్రీరంజని జూనియర్,సూర్యకాంతం...

01. అండపిండవేదోండ సంహతుల నెల్ల గుప్తగతి (పద్యం) - పి. సూరిబాబు
02. అతివరో నన్ను తూచెడు ధనాధుల నీకడ (పద్యం) - కె. రఘురామయ్య
03. అన్నులమిన్నా ఓ అన్నులమిన్నా భీష్మసుత ప్రార్ధన (పద్యం) - కె. రఘురామయ్య
04. ఇక నే గీచిన గీటు దాటనని ఎన్నేసార్లు నాదండ ఇచ్చకములు (పద్యం) - ఎస్. వరలక్ష్మి
05. ఇతని పాదమె సుడి పతితజనావన సారభాగీరధి (పద్యం) - పి. సూరిబాబు
06. ఇదియే పారిజాతము ఇదే నిన్నింతవరకు తోడి (పద్యం) - కె. రఘురామయ్య
07. ఈ లోలాక్షులు నీ ప్రియోత్తమను నన్నీలీల నెన్నేని (పద్యం) - ఎస్. వరలక్ష్మి
08. ఎంత మోస మాహా నాధా ఎంత చేసితౌరా  - ఎస్. వరలక్ష్మి
09. ఎన్నడు వేడరాని వనజేక్షణ రుక్మిణి వచ్చి (పద్యం) - కె. రఘురామయ్య
10. ఏమి తపంబొనర్చి జనియించివాడనో నేడు (పద్యం) - పి. సూరిబాబు
11. ఏమిది సత్యభామా ఇటులేటికి మంగళసూత్ర (పద్యం) - జిక్కి
12. కస్తూరీకా తిలకమ్ముల పోనాడి ఊర్ద్వపుండ్ర (పద్యం) - కె. రఘురామయ్య
13. కృష్ణా ముకుందా మురారె - పి. సూరిబాబు,ఎస్. వరలక్ష్మి, జిక్కి బృందం
14. గోపాల మాంపాలయా కృపాలయా గోపీ విధేయ - పి. సూరిబాబు
15. జరిగినది జరుగనున్నది జరుగెడునది (పద్యం) - పి. సూరిబాబు
16. జలజాక్షి యిది పారిజాత ప్రసూనంబు నరులకు (పద్యం) - పి. సూరిబాబు
17. తల్లీ తులసీ దయగనుమమ్మా కొల్లగ నిన్నే కొలిచెదమమ్మా - జిక్కి
18. ధనధాన్యాదికములు గని తనిసిన తనియుదురుగాని  (పద్యం) - ఎస్. వరలక్ష్మి
19. నందకుమారా పుట్టిన దినంబని నే డతి వైభవంబుగా (పద్యం) - జిక్కి
20. నందగోపాలుడే తనవాడైతే అందని ఫలమున్నదా - ఎస్. వరలక్ష్మి
21. నాధుడే జగన్నాధుడే ఏమనుచు నీవతని - జిక్కి, ఎస్. వరలక్ష్మి
22. నీ మాహత్యం ఒక్కింతయున్ గనక అంగీభూతచేతస్తనై (పద్యం) - ఎస్. వరలక్ష్మి
23. ప్రమదలకూడి మాడగనే వారిమనోగతులెల్ల (పద్యం) - కె. రఘురామయ్య
24. ప్రాణసఖీ నీ ప్రేమ యిదే భావమునే గనవా దాసుని - కె. రఘురామయ్య
25. ఫలమో ఘనరసంబో పత్రమో పుష్పమో కొనుచు (పద్యం) - జిక్కి
26. బలే మంచి చౌకబేరము ఇది సమయము - పి. సూరిబాబు, ఎస్. వరలక్ష్మి బృందం
27. భజ భజ మానస భగవంతం వననిధి వరతనయా కాంతం (1) - పి. సూరిబాబు
28. భజ భజ మానస భగవంతం వననిధి వరతనయా కాంతం (2) - పి. సూరిబాబు
29. భామా యిటుల పలుకతగునే కమనీయ విలాసములచే - కె. రఘురామయ్య
30. మధుర మురళీధరా దేవా గానలోల కనులారగ నిను గన - జిక్కి
31. మీరజాలగలడా నాయానతి వ్రతవిధానమహిమన్ సత్యాపతి - ఎస్. వరలక్ష్మి
32. మెట్టినదినమని సత్యయు బుట్టిన దినమనుచు (పద్యం) - కె. రఘురామయ్య
33. వేదశిఖలపై నిలచు నా పాదయుగళి అట్టి నా (పద్యం) - కె. రఘురామయ్య
34. వేదాల దొంగను వెతికి పట్టెడువేళ మీనమై యెవ్వఁడు (పద్యం) - పి. సూరిబాబు
35. వ్రతములొనర్చు కాలమున వారిరుహాస్యలు శక్తియుక్తి (పద్యం) - ఎస్. వరలక్ష్మి
36. శన్నో మిత్రశ్య౦ వరుణ: శన్నోభవత్పర్యమాన్ (శ్లోకం) -
37. సరసుడ బిగువింక చాలునురా సరసకు నను జేర్చి - పి. సుశీల
38. సర్వేశ్వరుండగు శౌరికింకరు సేయు ధనమున్నది (పద్యం) - పి. సూరిబాబు
39. సూర్యాన్వయాంభోది సుభ్రాంశుడైన సత్రాజిత్తునింట (పద్యం) - పి. సూరిబాబు
40. సేవలు గొంటయే కాని సేవించుయెరుంగ (పద్యం) - పి. సూరిబాబు



Saturday, August 11, 2012

విజయగౌరి - 1955


( విడుదల తేది: 30.06.1955 గురువారం )
కృష్ణా పిక్చర్స్ వారి
దర్శకత్వం: డి. యోగానంద్
సంగీతం: జి.రామనాథన్,ఎం.ఎస్. విశ్వనాథన్ మరియు రామమూర్తి
గీత రచన: సముద్రాల జూనియర్
తారాగణం: ఎన్.టి. రామారావు,రేలంగి,గుమ్మడి,నంబియార్,లలిత,పద్మిని.రాగిణి,బాలసరస్వతి

01. అందాల సందడిలో పువు పొదరింటిలో పలుకును - ఎం.ఎల్. వసంత కుమారి, ఎ.ఎం. రాజా
02. ఉండుటకు ఇల్లు లేక తిండికి గతిలేక మండేను నిరుపేద గుండెలు - జిక్కి
03. చెప్పేనే చేతిలో రేఖలే సత్యమెల్లాను విప్పిచెప్పాలంటే  గుండె - ఎ.పి. కోమల
04. నిన్ మది నమ్మితినే నన్ను దయగానుమమ్మా - జిక్కి
05. ప్రేమించుటే ప్రమాదమా ప్రేమ ఫలమే ఖేదమా - జిక్కి

                             - ఈ క్రింది పాటలు,వివరాలు అందుబాటులో లేవు - 

01. ఇల్లు వాకిలి నాది ఇల్లాలు నాదనచు ఏల భ్రమసితివయ్యా -
02. ఎన్నెన్నో రోజులుగా ఓ మామా నువు నన్నిడిచి ఏడ బోయావు -
03. కొసరుచు నాలోన కోరికలేవో కూయును వేయి కోయిలలై -
04. మారాజు పూజకు రోజాలు తెచ్చితిమి మోజుతీర ఇవ్వాలంటే -
05. రాగాలవేళ ఏల సరాగము భోగాల యోగలీల -





Monday, June 11, 2012

మిస్సమ్మ - 1955


( విడుదల తేది:  12.01.1955 - బుధవారం )
విజయా వారి
దర్శకత్వం: ప్రసాద్
సంగీతం: ఎస్. రాజేశ్వర రావు
గీత రచన: పింగళి
తారాగణం: ఎన్.టి. రామారావు, అక్కినేని, సావిత్రి,జమున, ఎస్.వి. రంగారావు, రేలంగి,రమణారెడ్డి,

01. ఏమిటో ఈ మాయా ఓ చల్లని రాజా వెన్నెల రాజా - పి. లీల
02. ఔనంటే కాదనిలే కాదంటే ఔననిలే ఆడువారి మాటలకు అర్ధాలే - ఎ.ఎం. రాజా
03. కరుణించు మేరీమాత శరణింక నీవే మేరీమాత - పి. లీల
04. కావాలంటే ఇస్తాలే నావన్నీఇక నీవేలే కావాలంటే - ఎ.ఎం. రాజా
05. తెలిసుకొనవె యువతీ అలా నడచుకొనవే యువతీ - ఎ.ఎం. రాజా
06. తెలుసుకొనవె చెల్లి అలా నడచుకొనవే చెల్లీ మగవారికి దూరముగా - పి. లీల
07. బాబూ బాబూ ధర్మం చెయ్యి బాబు కాణి ధర్మం చెయ్యి బాబు - రేలంగి
08. బాలనురా మదనా విరితూపులు వేయకురా మదనా - పి. సుశీల
09. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే - ఎ.ఎం. రాజా, పి. సుశీల
10. రాగసుధారస పానము చేసి రాజిల్లవే ఓ మనసా - పి. లీల, కృష్ణవేణి
11. రావోయి చందమామ మా వింత గాధ వినుమా - ఎ.ఎం. రాజా, పి. లీల
12. శ్రీజానకీదేవి  సీమంతమలరె మహలక్ష్మి సుందరవదనారము - బృందం
13. సారి సరిమ నీ నీ స స ( సంగీత శిక్షణ ) - అక్కినేని, సావిత్రి
14. సీతారాం సీతారం సీతారం జై సీతారాం పైన పటారం - రేలంగి బృందం



Wednesday, May 16, 2012

ఆడబిడ్డ - 1955


( విడుదల తేది: 14.05.1955 శనివారం )
శ్రీ వి.ఎస్.వి. వారి 
దర్శకత్వం: ఎర్ర అప్పారావు 
సంగీతం: టి.వి.రాజు 
తారాగణం: కాంచన, రామచంద్ర కాశ్యప, రేలంగి,పుష్పలత,రమణారెడ్డి, ఆర్. నాగేశ్వరరావు

01. ఆనందపు వేళలోన కన్నీరేల అనురాగపు జాడలోన  - పి. సుశీల - రచన: ఆరుద్ర ,శ్రీశ్రీ
02. ఆనాటి మాట నే మరువలేదు - పి. సుశీల, పిఠాపురం - రచన: ఆరుద్ర 
03. కళ్యాణి శుభదాయిని గౌరీ కలవాణి జయ మంగళ - ఆర్. బాలసరస్వతీ దేవి - రచన: ఆరుద్ర ,శ్రీశ్రీ
04. గాలిమేడలేనా నా జీవితాశలు నా నోముల లోపమో - ఆర్. బాలసరస్వతీ దేవి - రచన: ఆరుద్ర ,శ్రీశ్రీ
05. రంగులు మార్చే రంగేళి హంగులు చేసే సింగారి - కె. రాణి, పిఠాపురం - రచన: ఆరుద్ర ,శ్రీశ్రీ
06. తళతళ మెరిసే వెన్నెలలో జలజల కురిసే కన్నీరు - ఆర్. బాలసరస్వతీ దేవి - రచన: ఆరుద్ర ,శ్రీశ్రీ
07. లాగరా (రోడ్ రోలర్ పాట) - ఎం.ఎస్. రామారావు,పిఠాపురం,ఆర్. బాలసరస్వతీ దేవి బృందం - రచన: ఆరుద్ర ,శ్రీశ్రీ
08. శ్రీ జానకీ దేవి శ్రీమంతమునకు శ్రీశారద గిరిజ - కె. రాణీ, పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర ,శ్రీశ్రీ

      - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -
03. ఓ రాబడి లేని బేహారి ఓ నిలకడలేని బైరాగి ఎందుకు -
04. లవకుశ ( నృత్య నాటిక) - రచన: శ్రీశ్రీ



Monday, May 14, 2012

అంతా యింతే - 1955 ( డబ్బింగ్)


( విడుదల తేది:  12.08.1955 - శుక్రవారం )
అరుణా వారి
దర్శకత్వం: ఆర్. యమ్. కృష్ణస్వామి
సంగీతం: జి. రామనాధన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: శివాజీ గణేషన్, బాలయ్య, పద్మిని,లలిత,రాగిణి

పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. అపాయ కనువిప్పు అయ్యా వాదు కాదయ్యా
02. ఏమరి పోయినవి బహు జోరైన గువ్వలు
03. ఏలం ఏలం రండోయి రండి ఆలు పిల్లా అనుగు చెల్వులు
04. కంటే కొల్లు విషమౌకళ్ళుగల పడతికని ఈ లోకాన్ని
05. కల్వలు పూచే కలలను కాలచే మిన్నకయే ఈ మౌనం
06. కోతి జనించెను మనిషి కొమ్మెక్కిఆడు
07. చిట్టా పళ్ళకై జాడలు కాచి వలలల్లి పెట్టు బుద్ది
08. ప్యారీ మిమ్ముల్ మీదే హంకీ మజా నమ్మాక్ మీదే
09. రమ్ము చెలికాడా ఎందుకీ తామనం హ అందముల
10. సుందరి సౌందరి నిరంజనయే శూలియను సుభగే


అంతే కావాలి - 1955


( విడుదల తేది: 15.06.1955 బుధవారం )
ప్రకాశ్ వారి 
దర్శకత్వం: ప్రకాశరావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: శ్రీరాం,జగ్గయ్య, జి. వరలక్ష్మి, సి.ఎస్. అర్. ఆంజనేయులు, మాలతి 

01. అంతా సయ్యాట బ్రతుకే తీయని పాట సంతోషంగ ఉంటే - జిక్కి బృందం - రచన: ఆరుద్ర
02. ఒకటి రెండు మూడు పండినదెవరో చూడు - కె. రాణి, రఘునాథ్ పాణిగ్రాహి బృందం - రచన: ఆరుద్ర
03. రాజారాజా ( వీధి భాగవతం) - మాధవపెద్ది,పి. లీల,రఘునాథ్ పాణిగ్రాహి బృందం - రచన: ఆత్రేయ
04. రావోయీ ఇటు రావోయీ రాగ జగతికి రాజును చేస్తా - కె. రాణి - రచన: ఆత్రేయ
05. వచ్చాడా మనసుకు నచ్చాడా వన్నెల చిన్నెల వయారి - పి. సుశీల - రచన: ఆత్రేయ
06. హూషారుగుండాలోయి బాబు మాటలు చెప్పి - పిఠాపురం,లీల బృందం - రచన: ఆత్రేయ

                             - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఆనందమే ఆనందమే అందాల పందిట్లో - ఆర్. బాలసరస్వతి దేవి బృందం - రచన: ఆత్రేయ
02. ఎవరినీ ప్రేమించకు ఎవరికీ మనసీయకు - ఆర్. బాలసరస్వతి దేవి - రచన: ఆత్రేయ
03. ఓ వెడలిపోయే ప్రేమికా వినిపో యీ నివేదిక - జి. వరలక్ష్మి - రచన: ఆత్రేయ
04. నిజమేనా నిజమేనా నీ చేసిన బాసలు నిజమేనా - జి. వరలక్ష్మి - రచన: ఆత్రేయ
05. నీకోసం నీకోసం దాచి యుంటినా అందం వేచి యున్నదా - గాయకులు? - రచన: ఆత్రేయ
06. రావోయీ ఇటు రావోయీ రాగ జగతికి రాజును చేస్తా - జి. వరలక్ష్మి - రచన: ఆత్రేయ
07. విడిపోతే పోదువుగాని విడనాడకు అనురాగాన్ని - ఆర్. బాలసరస్వతి దేవి - రచన: ఆత్రేయ



అతను యెవరు - 1955 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 25.02.1955 శుక్రవారం )
నీలా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: మిత్రదాస్
సంగీతం: బ్రదర్ లక్ష్మన్
గీత రచన: ముద్దు కృష్ణ
గాయకులు: ఉడుతా సరోజిని,శ్యామలాస్వామి,పి.బి. శ్రీనివాస్,టి.యస్. కుమరేస్
తారాగణం: నంబియార్

ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. అహ ఎడపైన్ పోయెద జై గీతాన్ పాడి జయం నేడు
02. ఈ జీవికి సుఖప్రదమీ ప్రణయాలు చిరస్థాయిలై ప్రియా
03. తుళ్ళి తుళ్ళి ఆడవే ఉల్లం అదర ఆడవే గల్ గల్లా ఆడి యాడి
04. పున్నమి చంద్రుని కన్నాసొగసు పోకడ పోయేటి నిన్ను కనగానే
05. ప్రేయసీప్రియుల గాధ లేచాయి చూడ బాష్పనదులను
06. మనోహర మిదోహో .. సకలం మహా సుఖకరం మనసుకు నేడు
07. రావా దేవా దేవా.. రానా దేవీ దేవీ.. నువ్వు కోరిన మొహినినే



Thursday, April 26, 2012

సంతానం - 1955


( విడుదల తేది: 05.08.1955 శుక్రవారం )
సాధనా వారి 
దర్శకత్వం: సి.వి. రంగనాధ దాస్ 
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి 
గీత రచన : అనిశెట్టి
తారాగణం: అక్కినేని,సావిత్రి,శ్రీరంజని,చలం, ఎస్.వి. రంగారావు, రేలంగి 

01. అమ్మా మాయమ్మా ఇలవేల్పువమ్మా మా పూజలే కొనుమా తల్లీ - జిక్కి
02. ఇది వింతజీవితమే వింత జీవితమే - సుసర్ల దక్షిణామూర్తి, సత్యవతి
03. ఈ చిట్టా అణామత్తు అంతా చిత్తులే పేరుకైన జమలేదే - ఘంటసాల 
04. ఈ లోకాన వెలియై విలపించుటేనా ఈ భాధలన్ని విధి వ్రాతలేనా - జిక్కి
05. కనుముసినా కనిపించే నిజమిదేరా ఇల లేదురా నీతి ఇంతేనురా - ఘంటసాల 
06. కలలు పండే కాలమంతా ... నిదురపోర తమ్ముడా (బిట్) - లతా మంగేష్కర్
07. చచ్చిరి సోదరుల్ సుతులు చచ్చిరి (పద్యం) - ఘంటసాల - రచన: తిరుపతి వేంకట కవులు 
08. చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయెనే - ఘంటసాల 
09. దేవి శ్రీదేవి మొరలాలించి పాలించి నన్నేలినావే దేవి శ్రీదేవి - ఘంటసాల 
10. నిదురపో నిదురపో నిదురపోరా తమ్ముడా నిదురలోన - లతా మంగేష్కర్
11. నిదురపో నిదురపో నిదురపోరా తమ్ముడా నిదురలోన - లతా మంగేష్కర్ ,ఘంటసాల 
12. పోకన్ మానదు దేహమేవిధమునన్ పోషించి రక్షించినన్ - ఘంటసాల - రచన: బమ్మెర పోతన
13. బావా ఎప్పుడు వచ్చితీవు సుఖులే భ్రాతల్ (పద్యం) - ఘంటసాల - రచన: తిరుపతి వేంకట కవులు 
14. మురళీ గానమిదేనా తీరని కోరికలే తీయని వేణువలై తోటలోన - జిక్కి బృందం
15. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె (పద్యం) - ఘంటసాల - రచన: బమ్మెర పోతన 
16. సంతోషమేల సంగీతమేల పొంగి పొరలేను మనసీవేళ - కె. జమునారాణి,కోదండపాణి



సంతోషం - 1955


( విడుదల తేది: 24.12.1955 శనివారం )
జుపిటర్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: సి.పి. దీక్షిత్
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్ మరియు రామమూర్తి
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: ఎన్.టి. రామారావు, జమున,జగ్గయ్య, అంజలీదేవి,రాజసులోచన, రేలంగి

01. ఉన్నారున్నారున్నారు నరులున్నారు ఈ లోకంలో - పి. సుశీల
02. ఎటులా బ్రతికేనో నేను జాలేలేని భువిలోన ఎటుల బ్రతికేనో - ఘంటసాల
03. గాలివలె తేలి విరబాలవలె సోలి ఈలీల పరుగేల ఓ బేలమనసా - జిక్కి
04. చిన్నారి దానరా నిన్నేలు జాణరా కన్నార చూడరా నాకన్నా - పి. సుశీల
05. తీయని ఈ నాటి రేయి హాయిని గోలిపేనే తీయని - పి. సుశీల, జి.కె. వెంకటేష్
06. నిలుపరా మదిలోన హరిని నిరామయుని దయాకరుని - రఘునాధ్ పాణిగ్రాహి
07. నీ పాకట్‌లొ రూకుంటే పరువు నీదేరో ఈ లోకంలో - ఘంటసాల, పిఠాపురం బృందం
08. యువతి మోహన మూర్తి నీ ప్రియసఖి చెరగ రారా - రఘునాధ్ పాణిగ్రాహి,జిక్కి
09. రూపాయి కాసులోనే ఉన్నది తమాషా ఈ పూట ఉన్నచోట - కె. రాణి, పి. సుశీల బృందం

                                  - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. నవ్వవోయ్ రాజా రాజా నవయవ్వనము ఓ నాటి రాజా -
02. యమునా వాటికి నీటికి... గోపాలుడు బాల గోపాలుడు - పి. సుశీల బృందం



Tuesday, April 24, 2012

శ్రీ జగన్నాధ మహత్యం - 1955 (డబ్బింగ్)


( విడుదల తేది: 04.02.1955 శుక్రవారం )
యూనియన్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కాటూరి మోహనరావు
సంగీతం: మల్లిక్ మరియు బి.గోపాలం 
గీత రచయిత: శ్రీ వాత్సవ
తారాగణం: శ్రీనాధ్, వై.జోగారావు,వంగర,శర్మ,సరిత,జానకి, ఎ. కమలాదేవి,ప్రయాగ నరసింహశస్త్రి
గాయినీ గాయకులు: ఘంటసాల, ఎ.ఎం. రాజా, మాధవపెద్ది,మల్లిక్, ప్రయాగ, ఆర్. బాలసరస్వతీ దేవి, ఎ.పి. కోమల, వి. లక్ష్మి, బి. రేణుక, పి.పద్మప్రియ,పి.యస్. వైదేహి,మనోహరి,
సౌమిత్రి,గోవిందరావు,రాఘవులు,రామారావు, కృష్ణకుమార్, వోలేటి వెంకటేశ్వర్లు, కె. యస్. ప్రకాశరావు మున్నగువారు

                     - ఈ చిత్రం లోని పాటలు,పద్యాలు, మరియు శ్లోకాల వివరాలు మాత్రమే -

01. అన్నపూర్ణమ్మ నిత్యాన్న ప్రదానము కాశిలో కాదిట ( పద్యం ) -
02. కధ యిదె మృదుమధురము అనగనగా పూలవని - ఆర్. బాలసరస్వతీ దేవి
03. చూపులతోటే - మల్లిక్,కృష్ణకుమార్,రాఘవులు,రామారావు,గోవిందరావు,లక్ష్మీ,పద్మప్రియ,రేణుక
04. జగన్నాధస్వామీ - ఎ. ఎం. రాజా,గోపాలం,మల్లిక్,వెంకట్రాజు,కృష్ణకుమార్,లక్ష్మీ,పద్మప్రియ,రేణుక
05. జయ జితపరసంగర భీతే నృపకుల మౌళి సభాజిత శాసన -
06. జయజగదీశ హరే - మల్లిక్, ప్రకాశరావు,వెంకటేశ్వర్లు,లక్ష్మీ,పద్మప్రియ,రేణుక
07. తెలతెల వారెనయ్యా పల్లె పల్లె కళ్ళు విప్పె నల్లనయ్యా మేలుకో - ఘంటసాల 
08. నవై పార్ధ్యం రాజ్యం నచకనకతాం భోగ విభవం ( శ్లోకం ) - మల్లిక్
09. బాటసారీ దారి నీవూ చేరెదవేమొగ నిరాయుధ ధీరవరా - ఎ.పి. కోమల
10. భ్రమరా యిదేమయా ఎంతో సాధురీతి నీతుల చేతల - ఆర్. బాలసరస్వతీ దేవి
11. రధారూఢో గచ్ఛిన్ పరిమిళిత భూదేవ పటల: స్తుతి ( శ్లోకం ) - మల్లిక్
12. వందనమయ్యా - సౌమిత్రి,మల్లిక్,కృష్ణకుమార్,రాఘవులు,వైదేహి,లక్ష్మీ,పద్మప్రియ,రేణుక
13. విష్ణుభక్తులు మహా విష్ణుమూర్తియనంగ శివ భక్తులు పరమ శివుడు (పద్యం) -
14. శ్రీ శంకరాచార్య శ్రీ పీఠమిచటనే బోధాయనుల దంతపురి (పద్యం) -



Monday, April 23, 2012

వదిన - 1955


( విడుదల తేది: 09.09.1955 - శుక్రవారం )
ఎ.వి.ఎం. వారి
దర్శకత్వం: ఎం.వి. రామన్
సంగీతం: ఆర్. సుదర్శనం
గీత రచన: తోలేటి
తారాగణం: అక్కినేని, కన్నాంబ, సావిత్రి, గుమ్మడి, బి. ఆర్.పంతులు, రేలంగి

01. ఆనందం ఇందేగలదిటు చూడండి ఇదిగి చూడండి - పి.సుశీల,మాధవపెద్ది
02. ఎంచి చూడరా యోచించి చూడరా మంచిదేదో చెడుగ - ఘంటసాల 
03. ఒ టింగు రంగారు రంగు బంగారుస్టారౌదునే షోకిల్లా రాణి - పి.సుశీల
04. జగమే సుఖ సంయోగమా మనకే వియోగమా - ఎ. ఎం.రాజా
05. జోజో జో జో జోజో లాలి బెక బెకకప్ప - మాధవపెద్ది, పి.సుశీల, ఎ. ఎం. రాజా
06. దేశం మెలిగే తీరులలో దారి తెన్ను తెలియదోయి - పి.సుశీల, మాధవపెద్ది
07. నడకలో తిప్పులొద్దంటా స్నానమాడే వేళ పాటలూ - మాధవపెద్ది
08. నవ్వితే నవరత్నాలు రవ్వలు రాలే జవ్వని నా మనోరాణి - ఎ. ఎం. రాజా
09. నేడే ఈనాడే వలరేడా రావో తళుకు గని బెళుకు గని - పి.సుశీల
10. పిల్లలతో ఇల్లు నింపేరండి ఒట్టి చిల్లర జీతం - టి. ఎస్. భగవతి, పి.సుశీల
11. వెయ్యాలోయ్ టోపీ వెయ్యాలోయ్ మనం ధనం ఘనం - మాధవపెద్ది

                     
                     - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. అంతా లల్లి మయం ఊరంతా లల్లి మయం -
02. నా భాగ్య తరువే విరబూచునా నా నాధుని సేవా దొరుకునా -
03. రమ్మంటే పోవును పైసా పొమ్మంటే వచ్చును పైసా -
04. వచ్చునే హై మంచిరోజుల్ వచ్చునే సినిమా ఛాన్స్ -



వదినగారి గాజులు - 1955


( విడుదల తేది: 27.05.1955 - శుక్రవారం )
గోకుల్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: రజనీకాంత్
సంగీతం: ఘంటసాల
గీత రచన: అనిశెట్టి
తారాగణం: అమర్‌నాధ్,అంజలీదేవి, జమున, చలం,ఛాయాదేవి, కుటుంబరావు

01. నీ అనురాగమే నిఖిలావని నిండెనులె (సంతోషం) - ఘంటసాల 
02. నీ అనురాగమే నిఖిలావని నిండెనులె (విషాదం) - ఘంటసాల 
03. వరునికి తగిన వధువండి మరిది కోరిన వదినండి - కె. రాణి
04. ఆనందమే కాదా ఆనందమే కాదా బ్రతుకే పావనమౌను - పి.లీల
05. తల్లీ తులసీ ఓ కల్పవల్లీ ఏ ఇంటిలో నిను పాదుకొలిపినా - పి.లీల
06. దేవా కృపగనవా చిరకాలము నీ దయ కోరితినే కడు జాలిగ - పి.లీల
07. మనసులోనీ ఆశ నీవై వెలసినావురా మా వెలుగు నీవేరా - పి.లీల

                         - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. జీవితమే ఆనందం యవ్వనమే నవ వసంతం - జిక్కి



Saturday, April 21, 2012

రోజులు మారాయి - 1955


( విడుదల తేది: 14.04.1955 - గురువారం )
సారధి వారి
దర్శకత్వం: తాపీ చాణుక్య
సంగీతం: మాష్టర్ వేణు
తారాగణం: అక్కినేని, జానకి,రేలంగి,సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,అమ్మాజీ,హేమలత

01. ఆడుదమా జోడుకలసి పాడుదమా హాయిగా ఎవరు లేరుగా - జిక్కి
02. ఇదియే హాయి కలుపుము చేయి వేయిమాటలేల - జిక్కి,ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు 
03. ఇంతేనా నీప్రేమను కోరిన ప్రతిఫలమింతేనా ఇంతేనా - జిక్కి
04. ఎల్లిపోతుందెల్లిపోతుంది జోడెడ్లబండి ఎల్లిపోతుంది పెళ్లోరిబండి - మాధవపెద్ది
05. ఏరువాకా సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరునురో - జిక్కి - రచన: కొసరాజు
06. ఒలియో ఒలి పొలియో పొలి రావేలుగలవాడా రారా పొలి - ఘంటసాల బృందం - రచన: కొసరాజు 
07. చిరునవ్వులు వీచే అదిగొ నా ఆశలు - ఎం.కృష్ణకుమారి,జిక్కి,ఘంటసాల - రచన: కొసరాజు 
08. నాది పెళ్ళి నాది పెళ్ళి తరులారా గిరులారా నరులారా - పిఠాపురం - రచన: కొసరాజు
09. మారాజ వినవయ్య మాగాణి నాటేటి మానవుల - జిక్కి,ఘంటసాల బృందం - రచన: కొసరాజు 
10. రండయ్య పోదాము మనము లేచి రండయ్య పోదాము - ఘంటసాల బృందం - రచన: కొసరాజు 
11. శ్రీరామ రమణా రాధాజా భరణా - బృందం



Wednesday, April 18, 2012

బీదల ఆస్తి - 1955


( విడుదల తేది:  07.04.1955 - గురువారం )
రోహిణీ వారి
దర్శకత్వం: డి. ఎల్. రామచందర్
సంగీతం: టి.ఎ. కల్యాణం మరియు నటరాజన్
తారాగణం: జగ్గయ్య,జానకి,సూర్యకాంతం,రాజనాల,రమణారెడ్డి,గుమ్మడి,కాంతారావు,హేమలత

               - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. అమ్మను మించిన ఉన్నత దైవం భువిలో - ఎ. ఎం. రాజా - రచన: అనిశెట్టి మరియు పినిశెట్టి
02. జగాలేలు దేవరా శ్రీకరా ఉదయారుణ దేవా - ఎ. ఎం. రాజా, రోహిణి - రచన: శ్రీశ్రీ
03. నీమీద మనసు నిలిచేనే ఏమందువే నీవేమందువే - రోహిణి, కె.జమునారాణి - రచన:శ్రీశ్రీ
04. మదిలోన కల్లోలమేలా మనకేలా కన్నీరిదేల - రోహిణి - రచన: అనిశెట్టి మరియు పినిశెట్టి
05. రావో నా రాజా ఇదే ఇదే వేళ నీవు రాకుంటే నే తాళజాల - రోహిణి - రచన: శ్రీశ్రీ
06. వెన్నెలరేడా వేగ రావా ఆడగరా రావూ వెన్నెల రేడా - రోహిణి - రచన: శ్రీశ్రీ
07. శుభ మంగళమాయే నేడే ధరణీమాత కానరావే - ఎ.పి. కోమల - రచన: శ్రీశ్రీ
08. హాయ హాయిగా ఆడనా పాడనా - రోహిణి - రచన: అనిశెట్టి మరియు పినిశెట్టి



బంగారుపాప - 1955


( విడుదల తేది:  19.03.1955 - శనివారం )
వాహినీ వారి
దర్శకత్వం: బి.యన్. రెడ్డి
సంగీతం: అద్దేపల్లి రామారావు
గీత రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
తారాగణం: ఎస్.వి. రంగారావు,జగ్గయ్య,కృష్ణకుమారి,రామశర్మ,రమణారెడ్డి,హేమలత

01. ఏకొరనోములు ఏమి నోచెనో కన్నదేవికికి కన్నీరాయె - ఉడుతా సరోజిని
02. కనుల కొకసారయిన కనబడని నా తల్లి సెలవిమ్మ నీకన్నపాపకు - పి.సుశీల
03. ఘల్ ఘల్లున గజ్జల మ్రోగ తకతై తై తై తై ఆడవే - మల్లిక్
04. తాధిమి తకధిమి తోలుబొమ్మ దీని తమాస చూడవె - మాధవపెద్ది
05. పండు వెన్నెల మనసు నిండా వెన్నెల కొండపైన - పి.సుశీల, ఎ. ఎం. రాజా
06. బ్రతుకు స్వప్నము కాదు పండు పున్నమి కాదు అంతులేని - మల్లిక్
07. మిసమిసలాడే పసిడిలేడికై మిధిలానందన వేడ (హరికధ) - మల్లిక్
08. యవ్వన మధువనిలో వన్నెల పువ్వుల ఉయ్యాల - పి.సుశీల, ఎ.ఎం. రాజా
09. వెడలే ఈ రాజకుమారుడు బంగారుతేరుపైన - ఎ.ఎం. రాజ,పి.సుశీల & మాధవపెద్ది బృందం
10. వెన్నెల వేళలు పోయిన ఏమున్నది నాకిక బ్రతుకున - పి.సుశీల

( పాటల ప్రదాత డాక్టర్ ఊటుకూరి సత్యనారాయణ, ఆస్ట్రేలియా )





Thursday, April 5, 2012

పతియే ప్రత్యక్ష దైవం - 1955 (డబ్బింగ్)


( విడుదల తేది: 01.09.1955 మంగళవారం )
నారాయణన్ కంపనీ వారి
దర్శకత్వం: టి.ఆర్. రఘునాథ్
సంగీతం: అద్దేపల్లి రామారావు మరియు హేమంత్ కుమార్
తారాగణం: జెమిని గణేశన్, అంజలీదేవి, నాగయ్య, ఎం.ఎన్.రాజం,నంబియార్

01. భారతభూమికి దివ్యాభరణము ఉత్తమ స్త్రీ కులమే - ఘంటసాల 
- ఈ చిత్రంలోని ఇతర పాటల వివరాలు అందుబాటులో లేవు - 



పసుపు కుంకుమ - 1955


( విడుదల తేది: 16.12.1955 శుక్రవారం )
ప్రమోద మరియు శ్రీ ఫిలింస్ వారి 
దర్శకత్వం: జి.డి.జోషి 
సంగీతం: ఎం. రంగారావు 
గీత రచన: అనిశెట్టి
తారాగణం: జగ్గయ్య, జి.వరలక్ష్మి, జానకి, సూర్యకాంతం, గుమ్మడి 

01. కనవా ఉదయించెను జాబిలి నామది ఉదయించెను జాబిలి - ఆర్. బాలసరస్వతిదేవి
02. నీవేనా నిజమేనా జీవన రాణివి నేవేనా నా జీవనరాణివి నీవేనా - ఘంటసాల 
03. సతికిల దైవం పతియేగా నా జీవితము తరియించునగా - ఆర్. బాలసరస్వతిదేవి
04. హాయి హాయి ఓ పాపాయీ నా జీవితానందము నీవేనొయి - ఆర్. బాలసరస్వతిదేవి

                       - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. అహా హాయిగా ఆడనా పాడనా మధురానందమే పొంద -
02. ఎంతగా విలపించినా నీ వేదన తీరునా చేసిన నేరాలకిపుడు -
03. మదిలోన మసలిన మధురాశలే విరిసెనులే నిను కోరి -
04. రండి రండోయి ఓ పిల్లల్లారా చిన్ని చెలికాని దీవించి లాలించగా -
05. రావేల ఓ బాలా సయ్యాటలో శీలా జాగేలనే బాలా -



Thursday, March 15, 2012

కన్యాశుల్కము - 1955


( విడుదల తేది: 26.08.1955 - శుక్రవారం )
వినోద వారి
దర్శకత్వం: పి. పుల్లయ్య
సంగీతం: ఘంటసాల
తారాగణం: ఎన్.టి.రామారావు, సావిత్రి, సి.ఎస్. ఆర్. ఆంజనేయులు,జానకి, వంగర, వి.రామన్నపంతులు,ఛాయాదేవి, సూర్యకాంతం, గోవిందరాజుల సుబ్బారావు 

01. ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే అనురాగపు - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
02. ఇల్లు ఇల్లు అనియేవు ఇల్లు నాదనియేవు నీ ఇల్లు ఎక్కడే - పద్మప్రియ - రచన: గురజాడ
03. కీచకవధ ( వీధీ భాగవతం) -
గాయకులు: పామర్తి, పద్మప్రియ,ఎన్. ఎల్. గానసరస్వతి,మాధవపెద్ది బృందం - రచన: సముద్రాల సీనియర్
04. చేదాము రారే కల్యాణము చిలకా గోరింక పెళ్ళి - పద్మప్రియ బృందం - రచన: దేవులపల్లి
05. చిటారు కొమ్మను మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా - ఘంటసాల - రచన: మల్లాది 
06. నాగుల చవితికి నాగేంద్ర - ఎన్. ఎల్. గానసరస్వతి బృందం - రచన: బసవరాజు అప్పారావు
07. పుత్తడిబొమ్మా పూర్ణమ్మా ... మేలిమి బంగరు నెలతల్లారా - ఘంటసాల బృందం - రచన: గురజాడ 
08. పులస్యనవని (శ్లోకం) - ఘంటసాల ( గుమ్మడి మాటలతో) - గీతాగోవిందం
09. సరసుడ దరి చేరరా ఔరా సరసుడ దరి - ఎన్. ఎల్. గానసరస్వతి - రచన: సదాశివబ్రహ్మం



Sunday, March 11, 2012

అనార్కలి - 1955


( విడుదల తేది: 28.04.1955 గురువారం )
అంజలి పిక్చర్స్ వారి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
సంగీతం: పి. ఆదినారాయణరావు
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: అక్కినేని, అంజలీదేవి, ఎస్.వి. రంగారావు, కన్నాంబ, నాగయ్య,పేకేటి ..

01. అందచందాలుగని ఆదరించు నా రాజా అందాల ఆనందం అందుకో నా రాజ - పి.సుశీల
02. ఓ అనార్కలి ఓ అనార్కలి ప్రేమకై బ్రతుకు బలిచేసిన అమరజీవి - ఘంటసాల
03. కలఓలె మన ప్రేమ కరగిపోవునా మలి చూపులోనే మరగి మాయమవునా - జిక్కి
04. కలిసె నెలరాజు కలువ చెలిని కలిసె యువరాజు అనార్కలిని - ఘంటసాల, జిక్కి
05. జీవితమే సఫలము రాగసుధా భరితము ప్రేమకధ మధురము - జిక్కి, ( అక్కినేని మాటలతో)
06. జీవితమే సఫలము రాగసుధా భరితము ప్రేమకధ మధురము - జిక్కి
07. తాగిసోలేనని తలచేను లోకము తూగ చేసెను నను ప్రేమ మైకము - జిక్కి
08. తరలిపోయె అనార్కలి ఆ విధాన తారయై వెలిగెను ప్రేమ గగనాన - ఘంటసాల
09. నను కనుగొనుమా కొనుమా మది మరువకుమా ప్రేమ రావో ప్రియతమా - జిక్కి
10. మా కధలే ముగిసెనుగా ఈ విధి స్మారకమై మిగులుగా ఈ సమాధి - జిక్కి
11. ప్రేమ జగానా వియోగానికేనా ప్రేమ గాధ విషాదాంతమేనా కధ మారిపొయె - జిక్కి
12. రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన యేలరా రాజశేఖరా - ఘంటసాల, జిక్కి
13. రావోయి సఖా నీ ప్రియసఖి చేరగదోయి లోకానికి మన ప్రేమ విలువ - జిక్కి
14. రావోయి సఖా నీ ప్రియసఖి చేరగదోయి లోకానికి ( బిట్ ) - జిక్కి
15. వియోగాలే విలాపాలే విడని మా ప్రేమ ఫలితాల గడియ గడియకు విఘాతాల - జిక్కి
16. సోజా నా మనోహారీ సోజా సుకుమారీ సోజా సోజా - ఎ.ఎం. రాజా