Thursday, July 15, 2021

ఆకాశరామన్న - 1965


( విడుదల తేది: 08.07.1965 గురువారం )
గౌరీ ప్రొడక్షన్ వారి 
దర్శకత్వం: జి.విశ్వనాధం 
సంగీతం: ఎస్.పి. కోదండపాణి 
గీత రచన: వీటూరి
తారాగణం: కాంతరావు,రామకృష్ణ, రాజశ్రీ, ఎల్. విజయలక్ష్మి,రాజనాల, ప్రభాకరరెడ్డి,
సత్యనారాయణ, పేకేటి శివరాం,వాణిశ్రీ,రాజబాబు

01. ఎగరాలి ఎగరాలి రామదండు బావుటా అందరిదీ ఒకే మాట - ఎస్. జానకి, సత్యారావు బృందం
02. ఓ చిన్నవాడా ఒక్కమాట ఉన్నాను చూడవోయి నీ ఎదుట - ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్
03. చల్ల చల్లగా సోకింది మెల్ల మెల్లగా తాకింది జువ్వుమని నరాలన్నీ- ఎస్. జానకి
04. జలగలా పురషుల జవసత్వములు పీల్చి వేదించి (పద్యం) - మాధవపెద్ది
05. డుంకు డుంకు ఓ పిల్లా డుంకవె డుంకవె ఇల్లాలా - మాధవపెద్ది, ఎస్. జానకి
06. తళుకు బెళుకులు చూపించి ధర్మరాజువంటి రాజును (పద్యం) - బి. గోపాలం
07. తేనె పూసిన కత్తి నీ దేశభక్తి వంచనలపుట్ట నీ పొట్ట (పద్యం) - బి. గోపాలం
08. దాగవులే దాగవులే దాగవులే ఉబికి ఉబికి ఉరికి ఉరికి  - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి
09. నవ్వు నవ్వు నవ్వు నవ్వు నవ్వే బ్రతుకున వరము కన్ను కన్ను  - ఎస్. జానకి
10. నీకోసం ఏమైనా ఐపోని నా నాట్యం నా గానం నా సర్వం నీకే వశమోయీ - ఎస్. జానకి
11. మంచిగా నిధిని కాజేయ కాచుకున్నకొంగ గజదొంగ (పద్యం) - ఎస్. జానకి
12. ముత్యమంటి చిన్నదాని మొగలిరేకు వన్నెదాని మొగమాటం - ఎస్. జానకి బృందం



No comments:

Post a Comment