Thursday, July 15, 2021

ఆడబ్రతుకు - 1965


( విడుదల తేది: 12.11.1965 శుక్రవారం )
జెమినీ స్టూడియోస్ వారి 
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
సంగీతం: విశ్వనాధన్ మరియు రామమూర్తి
తారాగణం: ఎన్.టి.రామారావు, దేవిక,రాజనాల, రేలంగి

01. అహా అందం చిందే హృదయకమలం - పి.సుశీల బృందం - రచన: డా. సినారె
02. ఓంకార రూపిణి ఓ కృపారస ధుని - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - రచన: ఆత్రేయ
03. కాలిమువ్వలు ఘల్లుఘల్లుమని - ఎల్. ఆర్. ఈశ్వరి, పిఠాపురం - రచన: డా. సినారె
04. కనులు పలుకరించెను పెదవులు - పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సినారె
05. తనువుకెన్ని గాయాలైనా మాసిపోవు - పి.బి.శ్రీనివాస్ - రచన: ఆత్రేయ
06. నీదుకురల గొలుసులతొ (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సినారె
07. నిత్యసుమంగళి నీవమ్మా నీకు అమంగళ - పి.సుశీల - రచన: ఆత్రేయ
08. పిలిచే నామదిలొ వలపే నీదె సుమా - పి.సుశీల - రచన: డా. సినారె
09. బుజిబుజి పాపాయి బులి బులి పాపాయి - పి.బి.శ్రీనివాస్ - రచన: ఆత్రేయ
10. వస్తాడే వస్తాడే వన్నె కృష్ణుడు తెస్తాడే - పి.సుశీల బృందం - రచన: డా. సినారె
11. విషమించిన కన్నీటి గాధ..పిలిచే నామదిలొ - పి.సుశీల - రచన: డా. సినారె



No comments:

Post a Comment