Thursday, July 15, 2021

అదృశ్య హంతకుడు - 1965 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 02.04.1965 శుక్రవారం )
జి. ఆర్. పిక్చర్స్ వారి 
దర్శకత్వం: ఎ.ఎస్.ఎ. స్వామి 
సంగీతం: కె.వి.మహదేవన్, టి.వి. రాజు 
గీత రచన: రాజశ్రీ 
తారాగణం: ఎస్.వి. రంగారావు, ఎస్. ఎస్. రాజేంద్రన్, ఎం. ఆర్. రాధ,అశోకన్, విజయకుమారి,మనోరమ 

                        - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. కన్నీటి మయమురా ఎంతో వింత లోకమురా - పి.బి. శ్రీనివాస్ - సంగీతం: టి.వి. రాజు
02. కన్నెచిలుకా పాడవే లేత వగలా కులకవే - ఎస్. జానకి - సంగీతం: టి.వి. రాజు
03. కన్నెపిల్లా నిను వలచి నీదరి మైమరచి - ఎస్. జానకి బృందం - సంగీతం: టి.వి. రాజు
04. జాణవులే నెర జాణవులే మదిరాణివిలే - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి - సంగీతం: టి.వి. రాజు
05. బూటకం బూటకం చెలుని నటన బూటకం - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ - సంగీతం: టి.వి. రాజు
                         
               - కె.వి. మహదేవన్ స్వరపరచిన గీతాల వివరాలు అందుబాటులోలేవు -



No comments:

Post a Comment