Thursday, July 15, 2021

అందీఅందనిప్రేమ - 1965 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 09.07.1965 శుక్రవారం )
బాబా ఆర్ట్ ధియేటర్స్ వారి 
దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు 
సంగీతం: చక్రవర్తి 
గీత రచన: అనిశెట్టి
తారాగణం: సావిత్రి, ఎస్.వి. రంగారావు, జెమినీగణేశన్, ఎం.ఆర్.రాధ, పండరీబాయి,సంధ్య 

              - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఊహలేవో మదిలోనా ఊయలలూగెనది యేలో - పి.బి. శ్రీనివాస్
02. ఓ యన్నది వయసు సరే పో అన్నది అందం - పి.సుశీల
03. చిన్ని కృష్ణుడాసించు రాధ రాధ గుండెలో సాగు రాగం - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి
04. రావమ్మా మరి రావమ్మా ఈ టెక్కులు మానమ్మా - పి.బి. శ్రీనివాస్
05. వనితలిలా మగనివద్ద అలుగ వచ్చునా - పి.బి. శ్రీనివాస్, పి.లీల
06. శోకం పొంగెనులే లోకములే ఊగెనులే - శిర్గాళి గోవిందరాజన్



No comments:

Post a Comment