Friday, July 23, 2021

నేనంటే నేనే - 1968


( విడుదల తేది: 06.09.1968 శుక్రవారం )
సుజాతా ఫిలింస్ వారి
దర్శకత్వం: వి. రామచంద్రరావు 
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: కృష్ణ, కాంచన,నాగభూషణం,కృష్ణంరాజు

01. అంబవో శక్తివోహో ఆంకాళ్ళదేవివో - ఎల్. ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు
02. ఒకే ఒక గులాబీకై వాలిన తుమ్మెదలెన్నెన్నో - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
03. ఓచిన్నదాన నన్ను విడిచి.. ఘంతలకిడి ఘంతలకిడి గుమ్మా - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
04. చాలదా ఈ చోటు రాదులే ఏ లోటు ఎందులోను లేని  - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: దాశరధి
05. నువ్వే నువ్వే నన్ను చేరుకోవా నా కళ్ళలోన నీ కళ్ళుదాచి - ఎస్. జానకి - రచన: డా. సినారె
06. భలె భలె భలె భలె నరసింగసామినిరా నిను నరచుక - ఎస్.పి. బాలు, కౌసల్య - రచన: అప్పలాచార్య



No comments:

Post a Comment