Sunday, June 7, 2009

నేనే మొనగాణ్ణి - 1968


( విడుదల తేది: 04.10.1968 శుక్రవారం )
ప్రతిమా ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎస్. డి. లాల్
సంగీతం: టి.వి. రాజు
తారాగణం: ఎన్.టి. రామారావు, షీలా, రాజనాల,ధూళిపాళ, జ్యోతిలక్ష్మి

01. గారడి చేసేస్తా నేనే గమ్మత్తు చేసేస్తా  - ఘంటసాల,కె. ఎల్. రాఘవులు బృందం - రచన: దాశరధి
02. చూస్కో నా రాజా చూస్కో ... వయసుంది సొగసుంది - ఎల్. ఆర్. ఈశ్వరి
03. నిన్ను చూసింది మొదలు కలలే కలలే నిన్ను- పి.సుశీల ( ఎన్.టి.రామారావు మాటలతో)
04. వయసు పిలిచింది ఎందుకో నాలో వలపు విరిసింది అందుకొ - ఘంటసాల - రచన: డా. సినారె
05. షోకిల్లా పిల్లా నిన్నే నిన్నే మెచ్చుకుంటుంది బాకల్లె - ఎల్. ఆర్. ఈశ్వరి,పి.సుశీల,ఘంటసాల



No comments:

Post a Comment