Wednesday, February 22, 2012

జాతకరత్న మిడతంబొట్లు - 1971


( విడుదల తేది: 15.10.1971 శుక్రవారం )
రేఖా అండ్ మురళి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి.పద్మనాభం
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: కాంతారావు,పద్మనాభం, ఎస్.వి. రంగారావు,రావికొండలరావు,రమప్రభ,గీతాంజలి,లత

01. అమ్మమ్మమ్మో అయ్యయ్యో తాళలేని బాధరా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: అప్పలాచార్య
02. కనరావా ఓ ప్రియా ఇక లేవా ఓ ప్రియా - ఎస్.పి. బాలు కోరస్ - రచన: అప్పలాచార్య
03. చిలకా ఓ పంచరంగుల చిలకా మొలకా - మాధవపెద్ది, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: అప్పలాచార్య
04. చిన్నారి రాణి సిరిమల్లె పువ్వు చిరునవ్వులోనే వెన్నలలు - ఎస్.పి. బాలు - రచన: గోపి
05. చెలియా సఖియా ఏమే ఈ వేళ చలిగా ఉన్నది - పి. సుశీల బృందం - రచన: అప్పలాచార్య
06. దయచూడవే గాడిద నిగమ దయ చూడవే పరువ కోసమని - ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య
07. నీ చేయి నా చేయి పెనవేసి బాస చెయ్యి కలకాలం - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: గోపి
08. బంగారు తల్లి నా చెల్లెలు మాయింటి దీపం ఈ చెల్లెలు - ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య
09. వీరన్న సంపద విషయమ్ము వివరించి (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య



No comments:

Post a Comment