Wednesday, February 22, 2012

జింబో - 1959

బసంత్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: హోమీ వాడియా
సంగీతం: చిత్రగుప్త మరియు విజయభాస్కర్
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: చిత్ర, ఆజాద్, కృష్ణకుమారి,దలపత్,బి.యం. వ్యాస్,అచలా సచ్‌దేవ్,కాంచనమాల

01. ఈ జగమిది కలకాదూ ఈ ప్రణయమె విడరాదూ - పి.సుశీల,పి.బి. శ్రీనివాస్
02. ఔను నిజం ప్రణయ రధం సాగెను నేడే కోరిన కోరిక పారటలాడే - పి.సుశీల
03. నా ఆట అహా నా పాట ఒహో మోదం నిండే శుభమిది - కె.జమునారాణి బృందం
04. నీ కధయిది కలకాదూ ఈ ప్రణయమే విడరాదూ - పి.సుశీల
05. రేరాణియే ముస్తాబై రమ్మంది ఈ వేళ - కె. జమునారాణి బృందం
06. సోగ్గాడమ్మా అందాలయ్యా పెళ్ళికొడుకులాగ ఆడి పాడుతాడయా - పిఠాపురం

                              - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఈ మాయా జగతిన్ చూసి మదిన్ పేరాశ మానాలి - పి.బి. శ్రీనివాస్
02. ఓ చిన్ని రోజామాల లాలి జోలాలి జోకొట్టి పాడె - ఎస్.జానకి


No comments:

Post a Comment