Monday, May 14, 2012

అత్తలూ కోడళ్ళు - 1971



( విడుదల తేది: 14.04.1971 బుధవారం )
నందిని ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: కృష్ణ,వాణిశ్రీ, నాగభూషణం,సూర్యకాంతం, రాజబాబు, ఛాయాదేవి,నిర్మల

01. అమ్మమో అత్తమ్మో యిక్కడే పుట్టిన సంగతి - పి.సుశీల - రచన: డా. సినారె
02. ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో నాలోన పులకించు ఎన్ని - పి.సుశీల - రచన: ఆత్రేయ
03. చీరకు రవికందమా రవికకు చీరందామా చిలకమ్మా - ఎస్.పి. బాలు,స్వర్ణలత - రచన: ఆత్రేయ
04. చుక్కల్లో చంద్రుడు ఒక్కడే ఒక్కడు ఇక్కడ వున్న - ఎల్. ఆర్.ఈశ్వరి - రచన: డా. సినారె
05. పాలపిట్టా పాలపిట్టా పరుగులేందుకు నీకు - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: ఆత్రేయ
06. బలే బలే బావయ్యో గబ గబ గబ రావయ్యో - స్వర్ణలత,ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య



No comments:

Post a Comment