( విడుదల తేది: 24.07.1952 గురువారం )
| ||
---|---|---|
మోడరన్ ధియేటర్స్ వారి దర్శకత్వం: ఆచార్య సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి, జి. రామనాధ అయ్యర్ గీత రచన: తోలేటి గాయకులు: సుసర్ల,పి.లీల,ఎ.పి. కోమల,కె. రాణి, కె. జమునారాణి,రత్నమాల,చంద్ర,జయశ్రీ,కాంతి తారాగణం: నంబియార్, బాలసుబ్రహ్మణ్యం,చక్రపాణి, శ్రీనివాస,బి.ఎస్. సరోజ,ఎం. సరోజ | ||
01. అదే చూడవే కొత్తెడ్ల బండితోనే అతడే నా సఖుడే పోయెనే నను వీడి - పి. లీల 02. కాలమురా కలికాలమురా - సుసర్ల దక్షిణామూర్తి బృందం 03. ధనమే కదా ధనమే కదా నరుల తులతూచే - సుసర్ల దక్షిణామూర్తి 04. నా జీవిత సౌధము నవ శోభలతో నిలిపే పాపవే నా చీకటి దారుల - కె. రాణి 05. మన హృదయ వీణ మ్రోగే.. ఓహో ప్రియతమా - కె. రాణి, సుసర్ల దక్షిణామూర్తి - ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 02. ఏ పనులైనా నీకంటేను మజాగా నే చేస్తా చెప్పాలంటే అన్ని పనులు 03. ఒకటి రెండు మూడు... బ్రహ్మచారిగానే వుండి జీవించేది ఒకటి 04. జగతిలోన యీ పేదరోదలను జాలి వినేవారన్నా దొరకడే 05. టక్కు టక్కు టక్కు .. ఆగలేని టక్కు అత్త కొడుకుమీదనే - కె. రాణి బృందం 06. నా పాపమేమో ఈ పాట్లు తీరే మార్గాలే లేవే యీ పాడులోకాన 07. ప్రేమా .. అయ్యో ప్రేమా .. అయ్యయ్యో ప్రేమా కమలను చూడగానే 08. బ్రతుకేలా భువిలోనా వేత తీరే దారిలేదా తీరదా బాధ 09. సక్సెస్ సక్సెస్ సక్సెస్ ఆపరేషన్ లేని బల్ అద్భుతమైన |
Monday, May 14, 2012
అత్తింటి కాపురం (డబ్బింగ్) - 1952
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment