Monday, May 14, 2012

అనూరాధ - 1971


( విడుదల తేది: 23.07.1971 శుక్రవారం )
అనూరాధ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి 
సంగీతం: కె.వి. మహదేవన్ 
తారాగణం: ఎస్.వి. రంగారావు,కృష్ణ, కృష్ణంరాజు,చంద్రమోహన్,రాజబాబు,విజయనిర్మల,రాజశ్రీ,విజయ లలిత 

01. ఇంతలేసి కళ్ళతో అంత లేత మనసుతో చేస్తున్నావెంత గారడీ - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. కూరకని రారా కొంటె కుర్రోడా గోంగూరకని రారా - పి.సుశీల - రచన: ఆత్రేయ
03. చెప్తా చెప్తా కన్నులతోనే కబురొకటి చెప్తా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
04. పొంగే మధువు ఏమంటుందో పూచే మనసు - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి.బాలు - రచన:డా.సినారె
05. యాదయ్య యాదయ్య జాజిరీ యదలోన భాదయ్య - స్వర్ణలత, పిఠాపురం - రచన:అప్పలాచార్య



No comments:

Post a Comment