Monday, May 14, 2012

అనురాగబంధం - 1985


( విడుదల తేది: 17.05.1985 శుక్రవారం )
రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: అనీల్ కుమార్
సంగీతం: రాజన్ - నాగేంద్ర
తారాగణం: శరత్ బాబు, జయసుధ,సరిత

01. నే లాలి పాట పాడనా నూరేళ్ళ నిండు దీవెన ప్రతి జన్మకు నీ - ఎస్. జానకి కోరస్ - రచన:  గోపి
02. యే జన్మ బంధమో ఈ రాగ బంధము ఏడేడు జన్మల  - ఎస్. జానకి కోరస్ - రచన: వేటూరి
03. రావే చందమామ రాత్రి వేళకి అలకలన్నీ తీర్చు  - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
04. స్వాగతం ప్రేమతో స్వాగతం వలచినా పిలిచినా వెలుగు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి



No comments:

Post a Comment