Saturday, March 31, 2012

నేరము శిక్ష -1973


( విడుదల తేది: 27.07.1973 శుక్రవారం )
అమృతా ఫిలింస్ వారి
దర్శకత్వం: కె. విశ్వనాధ్
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: కృష్ణ, భారతి,కృష్ణకుమారి,బాలయ్య,సత్యనారాయణ,పండరీబాయి,కాంతారావు

01. ఏమండి సారు ఓ బట్లరు దొరగారు అన్నీ తెలుసని - ఎస్. జానకి, ఎస్.పి.బాలు - రచన: దాశరధి
02. ఒన్ టు ఒన్ టూ నేడు నిజమంటు రేపు - ఎస్.పి. బాలు,జి. ఆనంద్ బృందం - రచన: సముద్రాల జూనియర్
03. చేసిన పాపం నీది చితికిన బ్రతుకింకొరిది - ఎస్.పి. బాలు - రచన: దేవులపల్లి
04. దాగుడుమూత దండాకోరు చెల్లెమ్మ మీ బావొచ్చాడు - ఎస్.పి. బాలు,భాస్కర్,లత - రచన: డా. సినారె
05. రాముని బంటునురా సీతారాముని బంటును రా - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
06. వేశావు భలే వేషాలు చేశావులే తమాషాలు తెలిసెనులే - పి.సుశీల - రచన: పి.గణపతి శాస్త్రి



No comments:

Post a Comment