Saturday, March 31, 2012

నీడలేని ఆడది - 1974


( విడుదల తేది: 09.05.1974 గురువారం )

నవశక్తి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి.వి. ప్రసాద్
సంగీతం: సత్యం
తారాగణం: నరసింహరాజు,సుధీర్,వరప్రసాద్,ప్రభ, ఉమాదేవి,కల్పన,సీతాలత 

01. తెరసాప నీడలోన ...చక్కనైన చిన్నోడా  - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా.సినారె
02. తొలి వలపే తీయనిది మదిలో ఎన్నడు మాయనిది - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: డా.సినారె
03. తొలి వలపే తీయనిది మదిలో ఎన్నడు మాయనిది - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా.సినారె
04. హరేరామ హరేకృష్ణ హరేరామ - మాధవపెద్ది,పిఠాపురం,విల్సన్,బసవేశ్వర్ - రచన: విద్వాన్ కణ్వశ్రీ



No comments:

Post a Comment