Monday, May 14, 2012

అందరూదొంగలే - 1974


( విడుదల తేది: 31.05.2974 శుక్రవారం )
పల్లవీ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: వి.బి. రాజేంద్రప్రసాద్ 
సంగీతం: కె.వి. మహదేవన్ 
తారాగణం: శోభన్‌బాబు,లక్ష్మి, 
ఎస్.వి. రంగారావు,నాగభూషణం,సత్యనారాయణ,జయకుమారి,రమణారెడ్డి

01. ఓర్నాయాలా చూశానురా ఈవేళ పిల్లంటే పిల్లకాదు - వి.రామకృష్ణ, పి.సుశీల - రచన: ఆత్రేయ
02. గుడుగుడుకుంచం గుళ్ళోరాగం పాముల పట్నం - పి.సుశీల,వి. రామకృష్ణ బృందం - రచన: ఆరుద్ర
03. గురుదేవా మహాదేవ సాంబసదాశివ మహాదేవ - ఎస్.పి. బాలు, మాధవపెద్ది - రచన: ఆత్రేయ
04. చంటిబాబు ఓ బుజ్జిబాబు నీ పంట పండితే నవాబు - ఎస్.పి.బాలు, మాధవపెద్ది - రచన: ఆరుద్ర
05. నాయిడోళ్ళింటికాడ నల్లతుమ్మచెట్టుకింద నాయుడే - వి.రామకృష్ణ, పి.సుశీల - రచన: కొసరాజు
06. రా  రా  రా రమ్మంటే రారా నీ భారతం పడతా రారా  - పి. సుశీల - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment