Monday, May 14, 2012

అందాల రాముడు - 1973


( విడుదల తేది: 20.09.1973 గురువారం )
చిత్ర కల్పన వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: అక్కినేని, లత,రాజబాబు,అల్లు రామలింగయ్య,నాగభూషణం,ధూళిపాళ, 
నూతన్ ప్రసాద్, సూర్యకాంతం.. 

01. అదిగో బద్రాది గౌతమి ఇదిగో చూడండి అనుపమనమౌ - బృందం
02. అబ్బోసి చిన్నమ్మా ఆనాటి ముచ్చటలు ఎన్నెన్ని - రామకృష్ణ, పి.సుశీల - రచన: ఆరుద్ర
03. ఎదగడానికి ఎందుకురా తొందరా ఎదరా బ్రతుకంతా చిందర - రామకృష్ణ - రచన: ఆరుద్ర
04. కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా మెరిసే గోదారిలొ - రామకృష్ణ, పి.సుశీల - రచన: డా. సినారె
05. చాకిరేవు బాన ఏమంది నీకు నాకు లడాయి - రామకృష్ణ,రాఘవులు,విజయలక్ష్మి కన్నారావు - రచన: ఆరుద్ర
06. బద్రాచల క్షేత్ర మహిమ ( హరికధ) - రామకృష్ణ, అక్కినేని బృందం - రచన: ఆరుద్ర
07. భజనచేసే విధము తెలియండి శ్రీరామ - రామకృష్ణ, విజయలక్ష్మి కన్నారావు బృందం - రచన: కొసరాజు
08. మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ మము - రామకృష్ణ - రచన: డా. సినారె
09. మాతల్లి గోదారి చూపంగ దారి పడవెక్కి బద్రాద్రి - రాఘవులు - రచన: ఆరుద్ర
10. పలుకే బంగారమాయెరా అందాల - మంగళంపల్లి, మాధవపెద్ది,రాఘవులు - రచన: ఆరుద్ర
11. రాముడేమన్నాడోయి సీతా రాముడేమన్నాడోయి - రామకృష్ణ - రచన: ఆరుద్ర
12. వామాంక స్తిత జానకీ వరిలాసత కోదండ ( శ్లోకం) - మంగళంపల్లి
13. శుద్ధబ్రాహ్మ పరాత్పర రామా కాలాత్మక  - రామకృష్ణ బృందం - (రామదాసు కీర్తన)
14. సమూహ భొజనంబు సంతోషమైన విందు - రామకృష్ణ బృందం - రచన: కొసరాజు



No comments:

Post a Comment