Sunday, May 20, 2012

ఇద్దరూ ఇద్దరే - 1976


( విడుదల తేది: 06.02.- 1976 శుక్రవారం )
పల్లవీ ఇంటర్‌నేషనల్ వారి
దర్శకత్వం: వి. మధుసూధనరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్‌బాబు,కృష్ణంరాజు,ప్రభాకరరెడ్డి,పద్మనాభం,మంజుల,చంద్రకళ,రాజబాబు

01. అమ్లాన పుష్ప సంకీర్ణం అనంత మధు శోభితం (శ్లోకం) - మంగళంపల్లి - రచన: ఆరుద్ర
02. ఆకుమీద ఆకుపెట్టి ఆకులోన సున్నమెట్టి సిలకచుట్టి - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి
03. ఒళ్ళంతా ఒయ్యారమే పిల్లదానా ఒక చిన్న ముద్దియ్యివే - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: ఆరుద్ర
04. గెలిచిందమ్మా గెలిచింది పేదోళ్ళ - ఎస్.పి. బాలు, పి.సుశీల, రామకృష్ణ బృందం - రచన: డా.సినారె
05. నాగస్వరం మోగుతోందిరా నాగుబాము ఆడుతోందిరా - పి.సుశీల - రచన: ఆత్రేయ
06. ముళ్ళల్లో వున్నది ఈ పువ్వు మోజుపడి వచ్చావు నువ్వు - పి.సుశీల - రచన: ఆరుద్ర
07. సలామాలేకుం సలామాలేకుం నా ఓరచూపులో కాలిగజ్జెలో - పి.సుశీల - రచన: ఆత్రేయ
    


No comments:

Post a Comment