Showing posts with label NGH - ఇ. Show all posts
Showing posts with label NGH - ఇ. Show all posts

Monday, August 10, 2026

ఇదే..నా మొదటి ప్రేమలేఖ - 2001


( విడుదల తేది: అక్టోబర్ 19, 2001 )
హర్ష క్రియేషన్స్ వారి
దర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డి
సంగీతం: ఘంటాడి కృష్ణ
తారాగణం: జయరాం,రిమీ సేన్,చలపతిరావు,బ్రహ్మానందం,
ఎల్.బి. శ్రీరామ్,వేణుమాధవ్,శోభ

01. ఇదే నా మొదటి ప్రేమలేఖ వ్రాసేనే మనసు దాచలేక - హరిహరణ్ కోరస్ -
                                            రచన: చంద్రబోస్
02. ఏమిటో అవుతున్నది కొత్తగా ఉన్నది  - స్వర్ణలత & జీన్స్ శ్రీనివాస్ -
                                            రచన: సిరివెన్నెల
03. చెలియా నీవే నా ఎదలో దాగావే - ఎస్.పి. బాలు బృందం - రచన: తైదాల బాపు
04. జీన్స్ ప్యాంటు వేస్తే - టిప్పు & గంగ బృందం - రచన: ఐ.జి. మహేష్
05. ప్రేమించానమ్మా నాకే కనిపించావమ్మా  నువ్వంటే గుండెల్లో - కుమార్ సాను -                                                      రచన: సుద్దాల అశోక్ తేజ
06. మేఘమాస వేళ వచ్చి  చినదానా బంతిపూల - హరిణి & మనో బృందం -
                                           రచన: తైదాల బాపు



Saturday, May 23, 2026

ఇంటింటికో చరిత్ర - 1982


( విడుదల తేది: అక్టోబర్ 02, 1982 )
ఆదిత్య ఆర్ట్స్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందరరామమూర్తి
తారాగణం: చంద్రమోహన్, శశిపూర్ణిమ (తొలి), సత్యనారాయణ, గొల్లపూడి, తులసి, జానకి

01. అరముద్దో చిరుముద్దో అరువియ్యరా అరవొద్దు గొడవొద్దు - పి.సుశీల, చక్రవర్తి
02. నందికొండలోన కృష్ణవేణమ్మ నడకందుకుంటేనే - ఎస్.పి. బాలు, వాణీ జయరాం  

             ( ఈ చిత్రం లోని ఇతర పాటలు, వివరాలు అందుబాటులో లేవు )



ఇన్‌స్పెక్టర్ ఝాన్సీ - 1993


( విడుదల తేది: జూన్ 18, 1993 )
బాలాజీ మూవీ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: కోయ సదాశివరావు
సంగీతం: రాజ్ - కోటి
గీత రచన: వేటూరి సుందరరామ్మూర్తి
తారాగణం: హరీష్,సౌందర్య,జయసుధ,గిరిబాబు,అల్లు రామలింగయ్య,నిర్మల...

01. అభివందనం...కరచాలనం.. ఒక ముద్దే చాలు - చిత్ర, ఎస్.పి. బాలు 
02. ఓ ప్రియతమా ఓ కుశలమా తెలుపుమా ఒంపుల గుమ్మా- ఎస్.పి. బాలు, చిత్ర
03. ఓ సఖియా నా చెలియా కోరికలా కొత్త లయ - ఎస్.పి. బాలు, చిత్ర
04. గిల్లు గిల్లు చెంప గిల్లు సందేళ వచ్చెనమ్మా స్వాతి జల్లు - ఎస్.పి. బాలు, చిత్ర
05. హే పాపా హే పాప హే పాపా .. జై బోలో - ఎస్.పి. బాలు, చిత్ర బృందం



ఇంద్ర - 2002


( విడుదల తేది: జులై 24, 2002  )
వైజయంతీ మూవీస్ వారి
దర్శకత్వం: బి. గోపాల్
సంగీతం: మణిశర్మ
తారాగణం: చిరంజీవి,సోనాలి బింద్రే,ఆర్తీ అగర్వాల్,తనికెళ్ళ భరణి,బ్రహ్మానందం,అల్లు రామలింగయ్య...

01. అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే - ఎస్.పి. బాలు, కల్పన కోరస్ - రచన: వేటూరి
02. అయ్యోఅయ్యో అయ్యోఅయ్యో అయ్యయ్యో- కార్తీక్, ఉషా - రచన:  కులశేఖర్
03. ఘల్లు ఘల్లు మని సిరిమువ్వల్లే - ఎస్.పి. బాలు, మల్లికార్జున్ - రచన: సిరివెన్నెల
04. దాయిదాయిదామ్మా కులికే కుందనాల బొమ్మ - కె.కె. మహాలక్ష్మి అయ్యర్ బృందం - రచన: సిరివెన్నెల
05. భంభంబోలె శంఖం మ్రోగెలే భం భం బోలె - హరిహరణ్, శంకర్ మహాదేవ్ - రచన: సిరివెన్నెల
06. రాధే గోవిందా చీమే కుట్టిందా ఇంకా రమ్మంటూ - చిత్ర, ఉదిత్ నారాయణ బృందం - రచన: భువనచంద్ర



ఇడియట్ - 2002


( విడుదల తేది: ఆగస్టు 22, 2002 )
వైష్ణో అకాడమీ వారి
దర్శకత్వం: పూరీ జగన్నాథ్ 
సంగీతం: చక్రి
తారాగణం: రవితేజ,రక్షిత,ప్రకాశ్ రాజ్ ,శ్రీనివాస రెడ్డి,ఆలీ,సత్యనారాయణ...

01. ఈరోజు పూచే నీలో దాగిన ప్రేమా  చిత్రంగా కురిసింది - కౌసల్య - రచన: కందికొండ
02. చూపుల్తో గుచ్చి గుచ్చి చంపక - శంకర్ మహదేవన్ బృందం - రచన: కందికొండ
03. చెలియా చెలియా తెలిసే కలలే కలలై అలలలై - రవివర్మ - రచన: పెద్దాడ మూర్తి 
04. పంబ రేపెయ్యి కుర్రోడా బెండు - రఘు కుంచె బృందం - రచన: భాస్కర భట్ల
05. లే లేత మబ్బుల సింగారి బొమ్మ - ఉదిత్ నారాయణ. కౌసల్య - రచన: భాస్కర భట్ల
06. సై సర సై.. ఇంటిలోని కార్ చేతిలోన - చక్రి బృందం - రచన: కందికొండ



ఇదీ మన భారతం - 1984


( విడుదల తేది: ఏప్రెల్ 16, 1984 )
ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిలింస్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: రాజేశ్, శ్యామల గౌరీ, శివకృష్ణ, జయమాలిని, రామకృష్ణ హెగ్డే ...

01. అగ్గి బుగ్గి ఐపోతుందా ..సిగ్గు ఎగ్గు - నందమూరి రాజా & పి. సుశీల,  - రచన: ఆత్రేయ
02. అన్నపూర్ణరా ఈ దేశం అందుకే మనకు ఉపవాసం - ఎస్.పి.బాలు, జి. ఆనంద్ & రామకృష్ణ - రచన: డా. సినారె
03. ఉన్నమాట అంటే దేవా వెన్నుపోటు ( బుర్రకథ ) - బాబు బెనర్జీ బృందం - రచన: డా. సినారె
04. ఉల్లిపూల కోక ఒళ్లంటూకు పోయే వయసా - వాణీ జయరాం & ఎస్.పి. శైలజ - డా. సినారె
05. పడగ విప్పిన పరువం నాది పైట చాటుకు  - పి. సుశీల & ఎస్.పి. బాలు  - రచన: వేటూరి
06. శరణం శరణం అయ్యప్పా హరిహరనాధా అయ్యప్పా - ఎస్.పి. శైలజ బృందం - రచన: వడ్డాది
07. సలసల కాగే ఒంటినిండా సన్న సన్న వానచినుకు - ఎస్. జానకి & ఎం. రమేష్ - రచన: వేటూరి
08. సారా కొట్టుసైగ చేస్తే కల్లుముంత - జి. ఆనంద్, ఎం. రమేష్, నందమూరి రాజా & ఎస్.పి. శైలజ బృందం - రచన: ఆత్రేయ

                              ( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు )



Friday, December 5, 2025

ఇల్లాలు వర్ధిల్లు - 1985


( విడుదల తేది: 02.10.1985 )
బొమ్మరిల్లు ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: రాజాచంద్ర
సంగీతం: చక్రవర్తి
తారాగణం: మురళీమోహన్, సుమలత, గొల్లపూడి, అన్నపూర్ణ, పి.ఎల్.నారాయణ

01. ఇన్నాళ్ళకు తెలిసిందిలే తొలిరాతిరి సందడి ఈవేళే - పి. సుశీల ,ఎస్.పి.బాలు - రచన:  గోపి
02. ఇల్లాలు వర్ధిల్లు నీ నవ్వే హరివిల్లు శ్రీవారు శుభమస్తు - ఎం.రమేష్ , పి. సుశీల  - రచన:  గోపి
03. ఒక్కతే ఇల్లాలు రామయ్యకి ఎందరైనా చాలలేదు - పి. సుశీల    - రచన:  గోపి
04. వరసేనురా వాటేయరా కౌగిలి నీడల్లోనే నే కాపురముంటా - పి. సుశీల, ఎం.రమేష్ - రచన: వేటూరి


Sunday, September 7, 2025

ఇద్దరు ఖైదీలు 1987( డబ్బింగ్ )


( విడుదల తేది: మే 1, 1987 )
 శ్రీ లక్ష్మి అన్నపూర్ణా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: మణివణ్ణన్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: గబ్బిట వెంకట్ రావు
తారాగణం: మోహన్,రజిని,విజి,గౌండమణి,సింధిల్.....

01. ఓహో బహుశా:  ఒక కధే విన్డువా -  పి. సుశీల, రామకృష్ణ
02. ముద్రించిన నా శుభపత్రమే మన జీవితాలకు - రామకృష్ణ,పి. సుశీల
03. స్వాగతమని మురిపించే సముద్రపుటలలె - రామకృష్ణ,పి. సుశీల
                         
                               ( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు )



ఇల్లాలికో పరిక్ష - 1985

( విడుదల తేది: 04.10.1985 గురువారం)
ఎ.ఆర్.ఆర్.పిక్చర్స్ వారి
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
సంగీతం: రాజ్ కోటి
గీత రచన: వేటూరి
తారాగణం: మోహన్ బాబు, భానుప్రియ, శారద, గొల్లపూడి.....

01. అల్లుకుపో యెద గిల్లుకుపో యెదజల్లుకుపోరా - పి. సుశీల,ఎస్.పి. బాలు
02. కాపురానికెళ్ళింది కాకినాడకి విడాకులకి వెళ్ళింది - ఎస్. జానకి
03. తడి తడి పిట్ట తళాంగుపిట్ట తకజంతరి పిట్ట తడిపొడి -ఎస్.పి. బాలు, పి. సుశీల
04. పిల్లదొరికితే పెళ్ళెందుకంట ముద్దుకు మూడుముళ్ళు -పి. సుశీల
05. ముందుకొచ్చి ముద్దుపెట్టు వెనుకకొచ్చి పూలు పెట్టు - ఎస్.పి. బాలు, పి. సుశీల
 
 
 

Friday, August 1, 2025

ఇంటికో రుద్రమ్మ- 1985


( విడుదల తేది: 22.03.1985 శుక్రవారం )
దమయంతి ఆర్ట్ ప్రొడక్షన్స్
దర్శకత్వం: ఎస్.ఎ.చంద్రశేఖర్
సంగీతం: జె.వి.రాఘవులు
తారాగణం: భానుచందర్, రంగనాధ్, సుజాత, సుమలత, గిరిబాబు, సంయుక్త,, రాజీవ్

01. కౌగిలి సుఖం వలపొక వరం నాదొక మతం హే హే - ఎస్. జానకి బృందం - రచన: గోపి
02. చింతలపల్లి వదలికొంటి చిక్కడపల్లి చేరుకొంటి - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. నవ్వూ నవ్వూ నవ్వమ్మా నీ నవ్వుకు నీకు నూరేళ్ళమ్మ - పి. సుశీల - రచన: ఆత్రేయ
04. పట్టుమీదున్నాడు గురుడు వీడికి కనువిప్పే ఆడతాడుచెడుగుడు - ఎస్. జానకి - రచన: గోపి

                                      - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. నువ్వోక్కటి నేనొక్కటి కలిసొక్కటి కొసరొక్కటి ఎన్నెన్నో - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: ఆత్రేయ


Thursday, January 4, 2024

ఇద్దరూ దొంగలే - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది:23.06.1989 శుక్రవారం)
నవభారత్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎస్.పి. ముత్తురామన్
సంగీతం : శంకర్ - గణేష్
గీత రచన: రాజశ్రీ

                             - ఈ చిత్ర వివరాలు,పాటలు అందుబాటులో లేవు -


ఇంటి నెం 13 - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది:11.08.1989 శుక్రవారం)
సంగీతం: అను మల్లిక్

                             - ఈ చిత్ర వివరాలు,పాటలు అందుబాటులో లేవు -
 
 

Thursday, July 15, 2021

ఇల్లాలు - 1965


( విడుదల తేది: 29.10.1965 శుక్రవారం )
ప్రసాద్ ప్రొడక్షన్ వారి
దర్శకత్వం: ఎ. సంజీవి రావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం : కె. వి.నాగేశ్వరరావు (తొలి పరిచయము), గీతాంజలి,ధూళిపాళ,వాసంతి

01. అందమంటే నువ్వే ఆనందమంటే నువ్వే - పి.బి. శ్రీనివాస్, పి. సుశీల - రచన: ఆత్రేయ
02. తక తక తక తాళం దట్టు మామా నీ దరువులు కలపవయా - ఎస్. జానకి - రచన: కొసరాజు
03. నీవు నా ఊహలందే నిలిచేవు నేను నీ కళ్ళలోనే వెలిసాను - పి. సుశీల - రచన: శ్రీశ్రీ
04. నువ్వు పోయిన చోటే నేనువున్నా పో పో పో - పి.బి. శ్రీనివాస్, పి. సుశీల - రచన: ఆత్రేయ
05. మనసునేదో కవ్విస్తోంది తలచుకొంటే నవ్వు వస్తుంది - పి. సుశీల - రచన: ఆత్రేయ
06. మల్లెపూవులు విరిసెరా మంచు తెరలు కరిగేరా - పి. సుశీల - రచన: ఆత్రేయ



Wednesday, July 14, 2021

ఇంటి దొంగ - 1964 (డబ్బింగ్)


( విడుదల తేది : 04.09.1964 శుక్రవారం )
దేవర్ ఫిలింస్ వారి 
దర్శకత్వం: ఎం. ఎ. తిరుముగం 
సంగీతం: కె.వి. మహదేవన్ మరియు పెండ్యాల శ్రీనివాస్ 
గీత రచన: శ్రీశ్రీ 
తారాగణం: ఎం.జి. రామచంద్రన్,సావిత్రి, ఎం. ఆర్. రాధ, నంబియార్,నగేష్, 
ఎం.వి. రాజమ్మ,మనోరమ

                       - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఉన్న ఘనత నీకున్న ఘనత హృదయాన మ్రోగే ధనం - పి.బి. శ్రీనివాస్
02. ఊ బావ బావా వినరావా ఈ బాలను చేరి మనజాలవా - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్
03. కధానాయాకా కలలోనె నన్ను చూడు నా మోము చూడు - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్
04. చేతకాని రాజా రాజా యీ చిలిపి మాటలేల - ఎల్. ఆర్. ఈశ్వరి,పిఠాపురం
05. నే కానాగ జాలని త్రోవలో కావగ జాలిన దైవమా - పి.సుశీల
06. ప్రేయసి ముఖమే వెలిగే ప్రీతిగ వలచి విరిసే - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల
07. వెన్నెలలే ముచ్చటగా వెలిగెకదా వెలిగె కదా - పి.బి. శ్రీనివాస్



Saturday, July 10, 2021

ఇరుగు పొరుగు - 1963


( విడుదల తేది: 11.01.1963 శుక్రవారం )
కళాప్రపూర్ణ థియేటర్స్
దర్శకత్వం: ఐ.ఎన్. మూర్తి
సంగీతం: మాష్టర్ వేణు
తారాగణం: ఎన్.టి.రామారావు, కృష్ణకుమారి, సి.ఎస్. ఆర్. ఆంజనేయులు, 
గుమ్మడి, రేలంగి,సంధ్య

01. ఎటుచూసిన కురిసే కన్నీరే వికసించిన కలలే శిలలాయే - జిక్కి - రచన: ఆరుద్ర
02. కవ్వించేవే కవ్వించేవే కలువరేకుల కన్నులదానా - మాధవపెద్ది, స్వర్ణలత - రచన: కొసరాజు
03. కిలకిల నవ్వుజూచి నీ నడకల్ జూచి కిలకిల నవ్వుజూచి - జిక్కి - రచన: కొసరాజు
04. తోటకు వచ్చిందొక చెలియ దాని దోరవయసు పై - పి.బి.శ్రీనివాస్,జిక్కి కోరస్ - రచన: ఆరుద్ర
05. నా మనసంతా తీసుకో అది ఏమైనా నువ్వు చేసుకో - జిక్కి - రచన: ఆరుద్ర
06. మబ్బుల చాటున చంద్రునిలా పొదమాటున దాగిన చినవాడా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
07. వారెవా జోరుహై వారెవా జోరుహై - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: కొసరాజు
08. సన్నజాజి చెలిమి కోరి చల్లగాలి వీచెను ఆ చల్లగాలి - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: ఆరుద్ర



Thursday, July 8, 2021

ఇంటికిదీపం ఇల్లాలే - 1961


( విడుదల తేది: 26.01.1961 గురువారం )
ఆర్.ఆర్.పిక్చర్స్
దర్శకత్వం: వి.యన్. రెడ్డి
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్ మరియు  రామ్మూర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు, జగ్గయ్య, నాగయ్య, కన్నాంబ, బి.సరోజాదేవి, రేలంగి,గిరిజ,
రమణారెడ్డి, ఇ.వి.సరోజ

01. అమ్మాయగారికి మనస్సులోన ఆశచేత దడా - పిఠాపురం, డి.ఎల్. రాజేశ్వరి - రచన: శ్రీశ్రీ
02. ఎవరికి ఎవరు కాపలా బంధాలన్నీ నీకేల ఈ భందాలన్నీ - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆత్రేయ
03. కడుపు పంట కొడుకునని కనిపించావే కడుపుమంటా - ఎం.ఎస్.. రాజేశ్వరి - రచన: ఆత్రేయ
04. ఒకే రాగం ఒకే తాళం ఒకే గీతం పాడేనమ్మా - పి.సుశీల - రచన: ఆత్రేయ
05. ఒకే రాగం ఒకే తాళం ఒకే గీతం పాడేనమ్మా (బిట్) - పి.సుశీల - రచన: ఆత్రేయ
06. నీవేనీవే నిన్నేనిన్నే నీవే నీవే కావలసినది నిన్నే- పి.బి.శ్రీనివాస్, పి.సుశీల - రచన: ఆత్రేయ
07. పొంగి పొంగి వచ్చినది సంబరాల - డి. ఎల్. రాజేశ్వరి, ఎస్. జానకి బృందం - రచన: ఆత్రేయ
08. వినుము చెలి తెలిపెదనే పరమరహస్యం అది మరి ఎవరు (సంతోషం) - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
09. వినుము చెలి తెలిపెదనే పరమరహస్యం అది మరి ఎవరు (విషాదం) - పి.సుశీల - రచన: శ్రీశ్రీ



Sunday, April 4, 2021

ఇదో చరిత్ర - 1979 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 07.09.1979 శుక్రవారం )
జి.ఆర్.పి. ఆర్ట్స్ వారి
దర్శకత్వం: కె. బాలచందర్
సంగీతం: విజయ్ భాస్కర్
గీత రచన: ఆరుద్ర
తారాగణం: కమల్ హసన్,రజినీకాంత్....

01. అందాల ఆడపిల్ల లాలి ఊపాలా అందాల మహారాజే - ఎస్. జానకి
02. ఇదో చరిత్ర సుమా ఇది సజీవ పాత్ర సుమా - ఎస్.పి. బాలు
03. ఏందిరా మోసాల నాడే రాసాడే పాపిష్టి ఖర్మ - ఎస్.పి. బాలు


Monday, December 30, 2019

ఇదే నాతీర్పు - 1982 ( డబ్బింగ్ )


(1982)
ఎస్.ఎస్. కమ్యూనికేశన్స్ సమర్పణ
దర్శకత్వం: బాపు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: జె.వి. సోమయాజులు,భానుచందర్,మాధవి, షావుకారు జానకి

01. ధర్మ తులాభారం ఇదే ధర్మ తులాభారం - రాము
02. నోటిమాట నిజం అంటూ నమ్ముతుంది ( పతాక సన్నివేశం బిట్ ) - ప్రణీత్
03. రెండు ఆర్లు పన్నెండు అమ్మగారి తలపండు - రాము, విజిత



Tuesday, May 16, 2017

ఇల్లాలి ప్రతిజ్ఞ - 1986



సాయికృష్ణా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
సంగీతం: సత్యం
గీత రచన: రాజశ్రీ
తారాగణం:

- ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 



ఇన్స్పెక్టర్ ప్రకాష్ - 1990



శాంతి ఎంటర్ ప్రైజస్ వారి
దర్శకత్వం: కె.ఎస్. మదన్ గణ్
సంగీతం: శంకర్ - గణేష్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: అర్జున్

- ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు -