( విడుదల తేది: 29.09. 1977 గురువారం )
| ||
---|---|---|
గోపికృష్ణ మూవీస్ దర్శకత్వం: కె రాఘవేంద్ర రావు సంగీతం : సత్యం తారాగణం: కృష్ణంరాజు,జయసుధ, మురళీమోహన్, సత్యనారాయణ , ప్రభాకర రెడ్డి | ||
01. అంతలేసి అందాలు దాచుకున్న అమ్మాయి - రామకృష్ణ, రమోల - రచన: ఆరుద్ర 02. ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము - రామకృష్ణ - రచన: ఆత్రేయ 03. ఏ రాగమో ఇది ఏ తాళమో అనురాగనికనువైన శృతి - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ 04. కొత్తగ ఉందా బాధగ ఉందా కొంచెం కొంచెం అలవాటైతే - పి.సుశీల - రచన: ఆత్రేయ 05. నా జీవన సంధ్య సమయంలో ఒక దేవత ఉదయించింది - పి.సుశీల, రామకృష్ణ - రచన: వేటూరి 06. నీవే తల్లియు తండ్రియు నీవే.. ఎవడు దీపమటుల - పి.సుశీల - రచన: ఆత్రేయ |
Monday, May 14, 2012
అమరదీపం - 1977
Labels:
NGH - అ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment