Monday, May 14, 2012

అమృతకలశం - 1981


 ( విడుదల తేది: 11.06.1981 శనివారం )
బిందూ మూవీస్ వారి
దర్శకత్వం: గిడుతూరి సూర్యం
సంగీతం: రమేష్ నాయుడు
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: శరత్న బాబు,రసింహ రాజు, కవిత,రమణ మూర్తి

01. ఎదటికొస్తే నవ్వులు వెనక చూస్తె పువ్వులు ఎవరమ్మా- ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ              
02. పడమర తూరుపు రెండే దిక్కులు వెలిగే సూర్యుడికి ప్రేమ పాశం - పి. సుశీల, వాణి జయరాం  
03. మంగళగిరి పానకాలు మసకేసే పూనకాలు మందులో ఏముందిరా - ఎస్.పి. శైలజ
04. సిగ్గాయే సిగ్గాయేరా స్వామీ బుగ్గంతా ఎరుపాయేరా మానసచోరా నిను చేర - పి. సుశీల
05. నీ యవ్వనం ఎప్పుడు ఆరని ఆవిరి నిప్పులు కురిసే తొలకరి - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె



No comments:

Post a Comment