Wednesday, March 28, 2012

దొంగలకు దొంగ - 1977


( విడుదల తేదీ: 01. 12. 1977 గురువారం  )
త్రిమూర్తి ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: కె.యస్. ఆర్. దాస్ 
సంగీతం: సత్యం 
తారాగణం: కృష్ణ, జయప్రద, పండరిబాయి,మోహన్ బాబు,నాగభూషణం,జయమాలిని,రాజేశ్వరి 

01. ఈ రాతిరి ఓ చందమామా ఎట్లా గడిపేది అయ్యో రామా - పి.సుశీల - రచన: దాశరధి
02. ఒకటే కోరిక నిన్ను చేరాలని ఒడిలో కమ్మగా కరగిపోవాలని - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: గోపి
03. కసికసిగా చూడకురా కలికి మనసు ఉలికి ఉలికి పడగ - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
04. పగడాల దీవిలో పరువాల చిలకా తోడుగా చేరింది - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: గోపి
05. పోరా బాబు పో నీదారి నీదే సాగిపోరా నీ గమ్యం చేరుకోరా - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
06. పోరా బాబు పో నీదారి నీదే సాగిపోరా నీ గమ్యం చేరుకోరా - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
07. సీతాపతి నీకు చిప్పేగతి హోయి నాబోటివారికి - ఎస్.పి.బాలు, ఆనంద్ బృందం - రచన: దాశరధి



No comments:

Post a Comment