Wednesday, March 28, 2012

దొంగల వేట - 1978


( విడుదల తేది:  14.07.1978శుక్రవారం )
త్రిమూర్తి ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: కె.యస్. ఆర్. దాస్ 
సంగీతం: సత్యం 
తారాగణం: కృష్ణ,సత్యనారాయణ,ప్రభాకరరెడ్డి,పద్మనాభం,జయప్రద,జయమాలిని,పండరీబాయి 

01. గోపాలా పలుకే బంగారమా పిలుపే మా నేరమా - పి. సుశీల బృందం - రచన: గోపి
02. నా కనులే నీ కనులై నా కలలే నీ కలలై ఇలాగె ఉందామా - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: డా. సినారె
03. వెళ్ళాయమ్మా పదహారు వచ్చాయమ్మా పదిహేడు - పి.సుశీల బృందం - రచన: దాశరధి
04. మహిమలు చూపే మాయలమారికి లొంగని వాడున్నాడా - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: ఆరుద్ర
05. ముందుంటే కుమ్మింది కోపం నీ వెనకుంటే కమ్మింది తాపం - ఎస్.పి.బాలు - రచన: డా. సినారె
                                 
                                     - పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు - 




No comments:

Post a Comment