Thursday, April 12, 2012

ప్రేమలేఖలు - 1977


(విడుదల తేది: 09.09.1977 శుక్రవారం)
అన్నపూర్ణా వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
సంగీతం: సత్యం
తారాగణం: మరళీమోహన్,అనంతనాగ్,సత్యనారాయణ,జగ్గయ్య,జయసుధ,దీప,
అల్లు రామలింగయ్య

01. ఆ కాలపు బొమ్మను నేను ఈ కాలపు పిల్లను నేను - పి.సుశీల - రచన: కొసరాజు
02. ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెలకన్నా - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
03. ఈనాటి విడరాని బంధం మనకు ఏనడో వేశాడులే - రామకృష్ణ, పి.సుశీల - రచన: దాశరధి
04. ఈరోజె మంచి రోజు మరపురానిది మధురమైనది - పి.సుశీల,వాణీ జయరాం - రచన: శ్రీశ్రీ
05. నీ అందం నీ పరువం నీలో దాచుకో కాలం తెలియని - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన:గోపి
06. విన్నానులే పొంచి విన్నానులే ఏమని ఒక అమ్మాయి - రామకృష్ణ, పి.సుశీల - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment