Showing posts with label NGH - ప. Show all posts
Showing posts with label NGH - ప. Show all posts

Monday, August 24, 2026

ప్రియమైన రజనీకాంత్ - 1984


( విడుదల తేది: అక్టోబర్ 3,1984 )
శ్రీ సాయి కంబైన్స్ వారి
దర్శకత్వం: కె. నటరాజ్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: రజనీకాంత్, అంబిక, రాజ్ కుమార్, సులక్షణ

01. ఊరించే  పూవై పూచేవా చెంత చేరా ఓ తేనెల - ఎస్.పి. బాలు & పి. సుశీల
02. ఏం కావాలో ఏం కావాలో కోరండి అంతా - ఎం. రమేష్ బృందం
03. దైవ నిలయమే ఓ కరుణ ధామమే - పి. సుశీల బృందం
04. నా తల్లి నా సిరిమల్లి నీకెందుకు ఈ వేళా వేదనలే - వాణి జయరాం బృందం
05. ముద్దబంతి కులికేవే  బొండుమల్లి నిలిపేవే నన్ను నేడులాలీ  - కె.జె. ఏసుదాస్

                           ( వివరాలు తెలిపిన వారు శ్రీ రాజశేఖర్, ఖమ్మం )
 


Sunday, August 23, 2026

ప్రేమ ప్రేమ ప్రేమ - 1984


( సెన్సార్ తేది:  ఏప్రెల్ 19, 1984 )
మమత మూవీస్ వారి
దర్శకత్వం: టి. రాజేందర్
సంగీతం: టి. రాజేందర్ & కృష్ణమూర్తి 
గీత రచన: రాజశ్రీ
తారాగణం: జ్యోతి, రాజీవ్, శ్రీనాధ్, జె. లలిత, శివరంజని, దిలీప్

01. మమతకు పేరే శాంతి నామనసున లేదొక శాంతి  - ఎస్.ఎన్. సురేందర్
02. వసంత పాట విని వయసు మేలుకొని చెలిమికోరుకొని - ఎస్.పి. బాలు
03. వసంత పాట విని వయసు మేలుకొని చెలిమికోరుకొని - వాణి జయరాం
04. వసంత రాగాలే అనంత దీపాలు మనసులు - ఎస్.ఎన్. సురేందర్

( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు ) 
                                                   ( వివరాలు తెలిపిన వారు శ్రీ రాజశేఖర్, ఖమ్మం )



పుణ్యంకొద్ది పురుషుడు - 1984


( విడుదల తేది: సెప్టెంబర్ 9, 1984 )
రవి చిత్ర ఫిలింస్ వారి
దర్శకత్వం: కట్టా సుభ్బారావు
సంగీతం: సత్యం
తారాగణం: శోభన్ బాబు, జయసుధ, రాధిక, రావు గోపాలరావు,
అల్లు రామలింగయ్య,ప్రభాకర రెడ్డి

01. చక్కని వాడంటే చక్కనివాడేనా చిక్కని ( విచారం బిట్ ) - పి. సుశీల - రచన: డా. సినారె
02. చక్కని వాడంటే చక్కనివాడేనా చిక్కని - పి. సుశీల & ఎస్. జానకి - రచన: డా. సినారె
03. చల్లని వాడంటే చల్లనివాడేనా చల్లదనం ( బిట్ ) - ఎస్. జానకి - రచన: డా. సినారె
04. టింటిం టిమ్మని వాయించరా ఘుంఘుం ఘుమ్మని - ఎస్. జానకి - రచన: ఆత్రేయ
05. దానిమ్మ పండా చామంతి చెండా నీ కళ్ళ నిండా - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
06. నువ్వే నాకు ప్రేమంట ప్రేమంటే నేను - ఎస్.పి. బాలు & ఎస్. జానకి - రచన: ఆత్రేయ
07. సహస్ర కిరణ శంకాశం సకలైశ్వర్య ( బ్యానర్ శ్లోకం) - సంప్రదాయం
 


పద్మవ్యూహం - 1984


( విడుదల తేది: జనవరి 19, 1984 )
శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ వారి
దర్శకత్వం: జి.సి. శేఖర్
సంగీతం: సత్యం
గీత రచన: ఆత్రేయ
తారాగణం: మోహన్ బాబు, చంద్రమోహన్, ప్రభ, శ్రీపల్లవి, ముచ్చర్ల అరుణ, గొల్లపూడి, బేబి లక్ష్మిప్రసన్న

01. ఎక్కడ ఉన్నావు ఏమైపోయావు ఇంత ఘోరం - ఎస్.పి. బాలు
02. ఎవరు నీవారెవరు పెరవారు ఎవరు నిలకడ ఉన్నవారు - ఎస్.పి. బాలు
03. చీరైన తెచ్చియ్యరూ రవికయిన కుట్టయ్యరూ - పి. సుశీల
04. ఝణన ఝణన - వీణవలె వాణివలె రాణివలె - ఎస్.పి. బాలు & పి. సుశీల
05. దిగు దిగు దిగు దిగు నాగా దిగరా సుందరనాగ - పి. సుశీల బృందం
06. భుజం మీద చేయి నడుం మీద వేయి బొమ్మలాంటి - ఎస్.పి. బాలు & పి. సుశీల
 


Saturday, July 18, 2026

పులి పంజా - 1985


( 1985 )
ప్రతిమా పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. హేమాంభరధర రావు
సంగీతం: సత్యం
గీత రచన: గోపి
తారాగణం: శివకృష్ణ, కళారంజని,నూతన్ ప్రసాద్,జయమాలిని,సుత్తివేలు,శ్రీలక్ష్మి...

01. ఆరని దీపిక నేను తీరని కోరిక నేను  - ఎస్. జానకి
02. నిన్న మొన్న లేని ఈడొచ్చింది సిగ్గు బిడియం నాకు - ఎస్.పి. శైలజ
03. ప్రేమంటే ఏమిటి మనసులు కలయిక కావాలి  - ఎస్.పి. బాలు & పి. సుశీల
04. సాగిరా తోడుగా వలపు పిలుపు వినబడితే - ఎస్.పి. బాలు &  పి. సుశీల 

                     ( పాటలు & వివరాల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ )




ప్రతిస్పందన - 1987


( విడుదల తేది: ఆగస్టు 06,1987 )
చంద్రోదయా మూవీ క్రియేషన్స్ వారి
దర్శకత్వం : అనిల్ కుమార్
సంగీతం : కృష్ణ చక్ర
తారాగణం :  రాజేంద్ర ప్రసాద్, అర్జున్, శోభన,రాజేశ్...

01. కళ్ళుపొరలు కమ్మిన ఓ కుళ్ళు దేశమా  - ఎస్.పి. బాలు కోరస్ - రచన : జాలాది
02. పెదవులలో పదనిసలు పదములలో - ఎస్.పి. బాలు & ఎస్.  జానకి బృందం - రచన : సిరివెన్నెల 
03. పూలదుమారం చెలరేగిన ప్రాయం  - ఎస్.పి. బాలు & ఎస్. జానకి - రచన : సిరివెన్నెల
04. రేపటి లోకం వెలగాలంటే వేకువ రావాలి - ఎస్.పి. బాలు & మనో బృందం
 రచన : జాలాది
( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు )



Thursday, January 22, 2026

పూజకు పనికిరాని పువ్వు - 1986


( విడుదల తేది: డిసెంబర్ 25,1986 )
ఉషాకిరణ్ మూవీస్ వారి
దర్శకత్వం:  ఎ. మోహన్ గాంధీ
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: తులసి, హరిప్రసాద్, ప్రమీల, నూతన్ ప్రసాద్, వై.విజయ...

01. అసతోమా సద్గమయ.. ఈ ఎడారి పువ్వుల యెదలో- ఎస్.పి. బాలు, ఎస్. జానకి కోరస్
02. ఓ సందుగొందుల సార్వభౌములారా.. ముసుగు వేసుకొని మసక - ఎస్. జానకి
03. కదిలింది కదిలింది గంగా భవాని కఠిన కాముకలోకాల - ఎస్. జానకి


Friday, January 2, 2026

పగలే వెన్నెల - 2007


( విడుదల తేది: జనవరి 26 , 2007 )
సి.వి. మూవీస్ ప్రైవేటు లిమిటెడ్ వారి
దర్శకత్వం: సి.వి. రెడ్డి
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
తారాగణం: శివ బాలాజీ,మైథిలి,జయప్రకాష్ రెడ్డి ,రఘుబాబు,సునీల్,ధర్మవరపు సుబ్రమణ్యం

01. అభము శుభమెరుగని ఆడకూతుళ్ళని ( పద్యం ) - గుమ్మడి గోపాలకృష్ణ - రచన: సుద్దాల అశోక్ తేజ
02. చందమామ చందమామ చందమామ చల్లదనం - ఎన్.సి. కారుణ్య,చిత్ర్త - రచన: సాయి కృష్ణ
03. డండండం డమా డమా డండండం డమా డమా  - నవీన్, బిందు బృందం - రచన: సుద్దాల అశోక్ తేజ
04. నేను గుంటూరు గోంగూర గంప నాది కాకినాడ - మాలతి, సింహ - రచన: భీమ్స్ సిసిరోలా
05. మదిలో మధు సంగీతం మనసేలే ఒక సౌందర్యం - నిశాల్,సాహితి - రచన: వేటూరి
06. హరిశ్చంద్రుని సత్యపరిపాలనము వలన ( పద్యం ) - గుమ్మడి గోపాలకృష్ణ - రచన: సుద్దాల అశోక్ తేజ


Friday, November 7, 2025

పగబట్టిన పులిబిడ్డలు ( డబ్బింగ్ ) - 1986


( విడుదల తేది: జనవరి, 31, 1986)
దేవర్ ఫిలింస్ వారి
దర్శకత్వం: ఆర్. త్యాగరాజన్
 సంగీతం: ఇళయరాజా
గీత రచన: వేటూరి
తారాగణం: విజయ్ కాంత్, త్యాగరాజన్,నళిని,టి. శ్రీనివాసన్, కెప్టెన్ రాజు

01. ఒంటరిగా పాడినది రాచిలక రారా వలదని అంటే ఇక బ్రతుకే భారం – పి. సుశీల
02. పాడు తందానా తాం ఆడు దమ్ మార్ దమ్ – ఎస్. పి. బాలు, పి. సుశీల
03. యమ్మా యమ్మా నీ జీవితం ఆనందమే తల్లీ హా యమ్మా యమ్మా – ఎం. రమేష్ బృందం
                                    ( పాటల ప్రదాత శ్రీ బి. రాజశేఖర్, ఖమ్మం )


Thursday, November 6, 2025

పగటి దొంగ - 1985


( సెన్సార్ తేది: 22.11.1985 )
రాజేశ్వరీ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: శ్రీమతి పి. జయ
సంగీతం: శ్యామ్
గీత రచన: సాహితి
తారాగణం: హరిప్రసాద్, పూర్ణిమ, సులక్షణ, రాజేష్, అనూరాధ..

01. ఓ మై డాల్రింగ్ - ఎస్.పి.బాలు, ఉషా ఉతుప్
02. ప్రియురాలి పెళ్ళికి - రాజ్ సీతారాం, చాయ
03. మదనా నా దరి - పి. సుశీల
04.  రాధ రాసలీల - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ
                         - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -


Tuesday, September 30, 2025

పాపే మా ప్రాణం - 1989


( విడుదల తేది: 21.04.1989 శుక్రవారం )
జయకృష్ణా మూవీస్ వారి
దర్శకత్వం : వి. మధుసూదనరావు
సంగీతం: రాజ్-కోటి
గీత రచన: వేటూరి
తారాగణం: కృష్ణంరాజు,సుహాసిని,మణిరత్నం,శరత్ బాబు,సత్యనారాయణ,బేబీ దీప్తి,బ్రహ్మానందం..

01. అల్లిబిల్లి ఊహలలో అలసిన ప్రేమల్లో కలకలలాడే - చిత్ర, ఎస్.పి. బాలు కోరస్
02. ఎదే మౌనం ఇదే శోకం ఇదేనా జన్మ దీపం జ్వలించే మూగ - ఎస్.పి. బాలు
03. గగనాల కేగిన చిరు తారవా ఇలమీదరాలినా చిరునవ్వువా  - ఎస్. జానకి కోరస్
04. చిట్టి పొట్టి చిట్టెమ్మా పాపే మా ప్రాణం ఆడే పాడే బుజ్జేమ్మా- ఎస్. జానకి, ఎస్.పి. బాలు
05. విధియే గాయమై కదిలే వేళలో ఎదలో ఎదలో నిట్టుర్పు - ఎస్.పి. బాలు


Monday, July 14, 2025

ప్రజారాజ్యం ( విడుదల కాలేదు )


(  విడుదల కాలేదు )
హనుమాన్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ?
సంగీతం: బి. బ్రహ్మానందం
తారాగణం: ?

01. కర్షకా రా కదలిరా ముందుకు - జి. ఆనంద్,పి. సుశీల బృందం - రచన: ఎన్. వెంకట్ రావు
02. చిన్నారి చిలకమ్మకు సిగ్గెందుకు - రామకృష్ణ, పి. సుశీల - రచన: ఎన్. వెంకట్ రావు
03. నాలో నిన్నే దాచుకున్నా ఈనాటికి నీలో నన్నే  - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాశరథి
04. రాముడే లోకాభి రాముడే సుగుణాభిరాముడే  - పి. సుశీల - రచన: ఎన్. వెంకట్ రావు


Monday, January 15, 2024

ప్రేమ పావురాలు 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 29.12.1989 శుక్రవారం)
దర్శకత్వం : సూరజ్
సంగీతం : రాం లక్ష్మణ్
గీత రచన : రాజశ్రీ
తారాగణం : సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ....
01. అమ్మాయ్ నీవు అబ్బాయ్ నేను నువ్వొచ్చాకే  - ఎస్.పి. బాలు,చిత్ర
02. ఓ పావురమా హే హే ఓ పావురమా హే హే - చిత్ర,ఎస్.పి. బాలు కోరస్
03. నా చెలికే నేనే మనసిచ్చాను కాదా తీపి వెతలు తిరిగి - ఎస్.పి. బాలు,చిత్ర బృందం
04. నాలో నేను రేయి పగలు ఆలోచించానే  - ఎస్.పి. బాలు,చిత్ర
05. నీ జతలేక పిచ్చిది కాదా మనసంతా ఆ మనసేమో - చిత్ర కోరస్
06. నీ జతలేక పిచ్చిది కాదా మనసంతా ఆ మనసేమో నా మాటే  - ఎస్.పి. బాలు
07. నువ్వే నాకు లోకం నువ్వే నాకు ప్రాణం నీ తోడు నీడై నే - చిత్ర కోరస్
08. మల్లికవా రంగవల్లివా వరాలు చిందే అక్షర కన్యవా - ఎస్.పి. బాలు
09. సాయం సంధ్య వేళయ్యింది మనసేమో కదలాడింది - ఎస్.పి. బాలు,చిత్ర


ప్రేమండోయి ప్రేమ - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది:03.10.1989 మంగళవారం)
సంగీతం: నళిని
                                  - ఈ చిత్ర వివరాలు, పాటలు అందుబాటులో లేవు -


ప్రేమించి చూడు - 1989


( విడుదల తేది: 03.10.1989 మంగళవారం)
ఎస్.ఆర్. సినీ ఎంటర్ట్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: త్రిపురనేని వరప్రసాద్
సంగీతం: రాజ్-కోటి
తారాగణం:     రాజేంద్రప్రసాద్,చంద్రమోహన్,సిల్క్ స్మిత,సత్యనారాయణ,ఆలీ,పూర్ణిమ...
01. ఆకాశ దేశాన ఈ పాడు మాసాన తిరిగేటి ఓ కాకమ్మా - మనో - రచన: జొన్నవిత్తుల
02. ఊగాలి గాలి ఉయ్యాల రాగాలే రేగే ఈ వేళ - మనో,చిత్ర బృందం - రచన: సిరివెన్నెల
03. కోకిలమ్మా కూయవమ్మా కొండకోనల్లో చిందాడవమ్మా - మనో,శైలజ - రచన: జాలాది
04. యవ్వనం అధరహ అధరమే తహ తహ గులాబి గుండె - మనో,చిత్ర - రచన: జొన్నవిత్తుల
05. రాజా రాజా లవ్లి రాజా ఓ మై రాజా ప్రేమ హద్దుల్లో  - చిత్ర,మనో - రచన: జొన్నవిత్తుల
06. హే లేచిరా బావా నీ తలుపు తీసి ఉంచా బూరిలా - లలితాసాగారి - రచన: జొన్నవిత్తుల


ప్రేమాంజలి - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 21.04.1989 శుక్రవారం)
ఏక్ నాథ్ మూవీ మేకర్స్ వారి
దర్శకత్వం:
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ    
తారాగణం: కార్తీక్ ముత్తురామన్,ఖుష్బూ,వి.కె. రామస్వామి,జయభారతి...   
01. తోటకు వచ్చెను ఒక అల్లరి కోయిల ఈ సందెపొద్దు వేళ - పి. సుశీల బృందం
02. బృందావనమే నా కోసమే అందాలన్నీ నా కోసమే - ఎస్.పి. బాలు
03. రాగాలే పాడెదనే నాదంలో తేలెదనే - ఎస్.పి. బాలు
04. హే చిట్టినాన్న ఎవరో చెప్పు కన్న సింగారాల - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం


Sunday, January 14, 2024

ప్రేమ గీతం - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 04.08.1989 శుక్రవారం )
సంగీతం: ఇళయరాజా    
తారాగణం: కార్తీక్,నిరోషా   
( ఇతర వివరాలు అలభ్యం )
01. అందాల చిలకా సందెకాడ వచ్చింది గారాల మొలక - ఎస్.పి. బాలు,వాణి జయరాం కోరస్
02. ఆ కన్నెపిల్లకు అందమైన వల వేస్తానే ఆ మనసులోన - ఎస్.పి. బాలు
03. చిరు గూటిలో కూసిందిలే ఒక కోయిలంట ( బిట్ ) - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
04. నీ మనసులో పాటగా సాగనీ నీ మనసులో మాటగా నిలవని - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
05. బెజవాడ వీదుల్లోన నేను గజ్జ కట్టా పెద్ద పెద్దోళ్ల - ఎస్.పి. బాలు,ఎస్. జానకి


ప్రేమ - 1989


( విడుదల తేది:12.01.1989 గురువారం )
రాజేశ్వరి ఫిలింస్ వారి
దర్శకత్వం: సురేష్ కృష్ణ
సంగీతం: ఇళయరాజా
గీత రచన: ఆత్రేయ    
తారాగణం: వెంకటేష్,రేవతి,కల్పన,గొల్లపూడి,ఎస్.పి. బాలు, మంజల....
01. ఇవ్వు ఇవ్వు ఒక ముద్దు ఇవ్వనండి అడగవద్దు - ఎస్.పి. బాలు,చిత్ర
02. ఈనాడు ఏదో అయ్యింది ఏనాడు ( బిట్ ) - ఎస్.పి. బాలు,చిత్ర
03. ఈనాడు ఏదో అయ్యింది ఏనాడు నాలో జరగనిది - చిత్ర,ఎస్.పి. బాలు కోరస్
04. ఎక్కడ ఎక్కడ పోతావురా ఇక్కడ ఇక్కడ నేనుండగా - ఎస్.పి. శైలజ బృందం
05. ఐ యామ్ సారీ సో సారీ మంచి చేస్తే చెడ్డదాయే మాయలోకం - ఎస్.పి. బాలు బృందం
06. ఒంటరి వాడిని నేను ఎవ్వరి వాడిని కాను నాలో - ఎస్.పి. బాలు
07. ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతి రూపమా - ఎస్.పి. బాలు,చిత్ర
08. యు ఆర్ మై హీరో హీరో హీరో ఐ యామ్ యువర్ హీరో- చిత్ర,ఎస్.పి. బాలు బృందం


Wednesday, January 10, 2024

పోలీస్ టైగర్ - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది:02.06.1989 శుక్రవారం)
సంగీతం: అమరాన్
గీత రచన: గంగాయి

                               - ఈ చిత్రలోని పాటలు,వివరాలు అందుబాటులో లేవు -

ప్రభంజనం - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది:26.01.1989 గురువారం)
ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వివరాలు అలభ్యం
సంగీతం: చంద్రబోస్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: రజినీకాంత్,   
01. ఎదో కదిలినది వలపే రగిలినది మదిలో - ఎస్.పి. బాలు,వాణీ జయరాం
02. బుజ్జి బుజ్జి తల్లి బుల్లి సిరిమల్లి చల్లనైన పూత తల్లి పాడే - వాణీ జయరాం
03. మంచిని మరిచే మమతను మరిచే మనసే ( విషాదం ) - ఎస్.పి. బాలు
04. మంచిని మరిచే మమతను మరిచే మనసే లేని మానవుడే - ఎస్.పి. బాలు
05. హీరో హీరో ఫోజుల హీరో ఫోజుల హీరో నీవేనా - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు