Wednesday, February 8, 2012

ఎదురీత - 1977


(విడుదల తేది:  22.07.1977 శుక్రవారం)
ఇంద్ర మూవీస్ వారి
దర్శకత్వం: వి మధుసూధన రావు
సంగీతం: మాధవపెద్ది సత్యం 
తారాగణం: ఎన్.టి. రామారావు,వాణిశ్రీ,జగ్గయ్య,జయసుధ,సత్యనారాయణ

01. ఈ రాధ చివరకు ఏమైనా ఆ గాధ నీదేలే కలలన్ని అలలై - పి.సుశీల - రచన: వేటూరి
02. గోదావరి వరదల్లో రాదారి పడవల్లె నీ దారి నీదే నన్నా - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. ఎదురీతకు అంతము లేదా నా మదిలో రేగే గాయం - ఎస్.పి.బాలు - రచన: శ్రీశ్రీ
04. తాగితే ఉయ్యాలా ఊగితే జంపాల తాగమంటే - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
05. తొలిసారి ముద్దివ్వమంది చెలిబుగ్గ చామంతి మొగ్గ - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: వేటూరి
06. బాలరాజో బంగారుసామి ఏ తల్లి కన్నాదొ - ఎస్. జానకి, ఎస్.పి.బాలు బృందం - రచన: కొసరాజు



No comments:

Post a Comment