Wednesday, February 8, 2012

ఎంకి-నాయుడు బావ - 1978



వెంకటేష్ ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: బోయిన సుబ్బారావు
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: శోభన్ బాబు, వాణిశ్రీ,రాజబాబు,గుమ్మడి,చంద్రకళ,జయమాలిని,నిర్మల

01. ఎంకంటే ఎవరంట ఎరగనోళ్ళు ఎంకి మనసంటే - పి. సుశీల - రచన: ఆత్రేయ
02. కళ్ళు కాళ్ళు లేని దాన్ని బాబులు అంటే గవ్వైన - పి. సుశీల - రచన: ఆత్రేయ
03. నువ్వాడ నేనీడ నువ్వు నేను వెలుగు నీడ - పి. సుశీల, ఎస్.పి. బలు - రచన: ఆత్రేయ
04. పదహారు దాటింది పరువాన్ని మీటింది - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
05. బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
06. మొక్కులెన్నో మొక్కుకున్నా ముడుపులెన్నో - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ

                                       - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. ఒన్ -టూ- లెటజ్ డు - ఏక్- దో - బాగుందో - ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె



No comments:

Post a Comment