( విడుదల తేది: 09.01.1981 శుక్రవారం )
| ||
|---|---|---|
| ప్రేమాలయ వారి దర్శకత్వం: కె. బాలచందర్ సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్ తారాగణం: కమల్ హసన్, శ్రీదేవి, రమణమూర్తి | ||
01. ఓ మహాత్మా ఓ మహర్షి ఏది చీకటి ఏది వెలుతురు ( పద్యం ) - ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ 02. కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్నె వగలు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ 03. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని - ఎస్.పి. బాలు రచన: శ్రీశ్రీ 04. గుస్సా రంగయ్యా కొంచెం తగ్గయ్య కోపం మనిషికి - పి.సుశీల - రచన: ఆత్రేయ 05. తు హై రాజా మై హూం రాణి ఫిరభి (హిందీ బాషలో) - ఎస్. జానకి - రచన: పి.బి. శ్రీనివాస్ 06. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్ - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ | ||
Wednesday, May 16, 2012
ఆకలిరాజ్యం - 1981
Labels:
NGH - ఆ
Subscribe to:
Post Comments (Atom)










No comments:
Post a Comment