Wednesday, May 16, 2012

ఆకలి - 1952 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 06.11.1952 గురువారం )
కె.కె. ప్రొడక్షన్స్ వారి
సంగీతం: సి. ఎస్. దివాకర్
గీత రచన: దేవులపల్లి
గాయకులు: జిక్కి, పి.లీల,రేవమ్మ,ఎ.ఎం. రాజా,ప్రసాదరావు
తారాగణం: ప్రేమ నజీర్,మిస్. తంగం,అగస్ధమ్మ, ఎం. ఎస్. ద్రౌపది,ఆడూర్ పంకజం, యన్.పి. పిళ్ళే

01. అమ్మా నాకింక దిక్కేవ్వరమ్మ.. ఏకాకి బ్రతుకాయేనమ్మ- పి. లీల
02. ఇదిగో స్వర్గద్వారం తెరిచారు ఎవరో - ఎ. ఎం. రాజా,లీల, రేవమ్మ
03. ఎందుకో ఈ లాంటి జీవితము నాకు  ఎందుకో నిర్భాగ్య - ఎ. ఎం. రాజా,జిక్కి
04. ఒకనాడిది సుందర మందిరము, సకల సంపదలకు - మాధవపెద్ది
05. ఓ గాలి ఆగి వినుమా నా జాలి గాధ చెవిలోన - జిక్కి,ఎ.ఎం. రాజా
06. కొండా కొండా లోన కోనలోన పచ్చని - ఎ. ఎం. రాజా,జిక్కి,పిఠాపురం

- ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఈ వనజీవం ఆనందం ఏడ దాగెనో యిన్నాళ్లు
02. ఎట్టి ఆపదలేని రాని, పవిత్ర రక్త సంబంధం
03. ఏడవకు చిన్నారి కూన నువ్వు ఏడిస్తే నే నిల్వగలనా
04. కనులు కనులు కలిసె చిరు, మనసులు వెన్నెలలు
06. దారుణం దారుణం ఆకలి మంటలు లోకమెల్ల దహించే
07. మోహినీ ఓ మోహినీ నా ప్రేమ వాహినీ ఈ హాయీ
08. హాయ్ హాయ్ గెలుపు నాదోయీ హాయ్ హాయ్ వలపు నీదోయీ



No comments:

Post a Comment