Saturday, May 26, 2012

ఊర్వశి - 1974


( విడుదల తేది: 20.12.1974 శుక్రవారం )

అన్నపూర్ణ సినీ ఎంటర్ ప్రైసెస్ వారి
దర్శకత్వం: కె. బాపయ్య
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శారద, సంజీవ్ కుమార్ (హింది నటుడు), సత్యనారాయణ,రాజబాబు,రాజశ్రీ,పుష్పలత,

01. అందని ఆకాశం అందుకున్నానులే పొందని అనురాగం - పి.సుశీల - రచన: డా. సినారె
02. ఎవరు వింటారు మూగ కన్నీట కరిగె నా పాట - పి.సుశీల - రచన: డా. సినారె
03. పంచరంగుల చిలకల్లారా - చక్రవర్తి,సావిత్రి,గాయత్రి,స్వర్ణలత - రచన: వీటూరి
04. ప్రతి అందం జంట కోసం పలవరించి పోతుంది - ఎస్.పి. బాలు, వాణీ జయరాం - రచన: డా. సినారె
05. వయసే ఊరుకోదురా మనసే నిలువనీదురా - ఎస్. జానకి - రచన: డా. సినారె



No comments:

Post a Comment