Wednesday, May 23, 2012

ఉత్తమ ఇల్లాలు - 1958 (డబ్బింగ్)


( విడుదల తేది: 17.04.1958 గురువారం )
జూపిటర్ వారి
దర్శకత్వం: ఎ.ఎస్.ఎ. స్వామి
సంగీతం: జి. రామనాధం మరియు ఎం.ఎస్. రాజు
గీత రచన: శ్రీశ్రీ
నేపధ్య గాయకులు: ఎ. ఎం. రాజ,పిఠాపురం,మాధవపెద్ది, ఎం.ఎల్. వసంతకుమారి,పి. లీల,జిక్కి, ఎ.పి. కోమల
తారాగణం: జెమినీ గణేశన్, సావిత్రి,జి. వరలక్ష్మి,ఇ.వి. సరోజ,నంబియార్

01. దైవం న్యాయమునేలునే ఇలా ధర్మమే పాలించున్ - మాధవపెద్ది, ఎ.ఎం. రాజా
02. వేయినోళ్ల కొనియాడు రసకల్పమే - పి. లీల, ఎం.ఎల్. వసంతకుమారి

ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. ఆడుమయ్యా ఓ అందలయ్యా ఊసులు ఆడే - ఉడుతా సరోజిని బృందం
02. ఇది చాలా అతిశయమే  ఎద కదిలే కలకలమే -
03. ఎడబాసి నేనుండనే ఇంకెందుకు నీవు -
04. కలయా కల్లయా ప్రేమ కలాపం కోరవా -
05. కాయవే ధనమాయెరా ఇది కాచుటకు జడుపేలరా -
06. చిన్ని చిలుకా తల్లి సుఖమా శోధనల సీమ - ఎ.పి. కోమల
07. చూడాలి నే చూడాలి సిరి సంపదలతో -
08. నేలనీ పాకితే నాలుక్కాళ్ళు నిలిచి నడిచే సరికి -
09. పోలుపారు పలు సుఖముల్ భోగమ్ములు -
10. వేదకాలం నాటి జగన్మాతా నీకు నే (శ్లోకం) -
11. హాయి మీరునే మనం ఊయలూగునే -
12. హృదయవీధినే ఉదయమాయెనే -



No comments:

Post a Comment