Wednesday, February 22, 2012

జేబుదొంగ - 1975


( విడుదల తేది : 14.08.1975 గురువారం )

సమతా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూధనరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్‌బాబు,మంజుల,రాజబాబు,రోజారమణి,సత్యనారాయణ,రమాప్రభ

01. గోవిందో గోవింద గుట్టుకాస్తా గోవిందా లడ్డులాంటి - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: ఆత్రేయ
02. చల్లంగ ఉండాలి మా రాజులు నిండుగ ఉండాలి - ఎస్.పి. బాలు,చక్రవర్తి, ఎస్. జానకి - రచన: ఆరుద్ర
03. చూశారా పిల్లదాన్ని షోకైన కుర్రదాన్ని తోసింది ఒక్క - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: ఆరుద్ర
04. నీలాల నింగిలో మేఘాల తేరులో ఆవాల పుంతలో - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: ఆత్రేయ
05. రాధా అందించు నీలేత పెదవి యెహే లాలించి తీరాలి - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: ఆరుద్ర
06. రేగాడు రేగాడు కుర్రాడు ఇంక ఆగమన్నా ఆగేట్టులేడు - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: ఆత్రేయ

                                         - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. బాబూ దోబూచులా నాతొ దొంగాటలా నా కళ్ళు మూసి - పి. సుశీల - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment