Wednesday, February 22, 2012

జీవితరధం - 1981


( విడుదల తేది:  29.07.1981 బుధవారం )
వివేకా ఫైన్ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూధన రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు,రాతి సుమలత,రంగనాద్,ప్రభాకర రెడ్డి,జగ్గయ్య, అంజలీ దేవి

01. అల్లరంటే అల్లరి సందడంటే సందడి చదువులకే - ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
02. ఇదే ఇదే జీవితం సుఖ దుఖాల సంగమం - ఎస్.పి. బాలు - రచన: గోపి
03. ఓలమ్మీ చిందేయ్యనా ఓ రబ్బీ చిటికేయనా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: గోపి 
04. కోడేమో కూరైపోయే  డియో డియో కొంగేమో  - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం - రచన: వేటూరి 
05. చిగురాకులలో  ఒక చిలకమ్మా నీ చెంతను వాలింది - పి. సుశీల - రచన: రాజశ్రీ
06. భలే ఇబ్బందిగా వుంది అబ్బబ్బ చూపు సుడిగాలిలా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి



No comments:

Post a Comment