Wednesday, April 18, 2012

బీదలపాట్లు - 1950


( విడుదల తేది: 09.12.1950 శనివారం )
పక్షిరాజా వారి
దర్శకత్వం: కె. రాంనాధ్
సంగీతం: యస్. ఎం. సుబ్బయ్య నాయుడు మరియు జి. అశ్వద్ధామ
గీత రచన: ఆరుద్ర
తారాగణం: నాగయ్య, టి. ఎన్. బాలయ్య,లలిత,పద్మిని,యస్. ఆర్. జానకి

01. కనికరమది కలదేని మీసాదరుకేని సరిపోని కాని - పి.యె. పెరియనాయకి
02. చిన్నారి పాపా బంగరుకొండ పరుగున పరుగన రా - వి. నాగయ్య
03. చిలుకరాజా నీకు పెళ్లి ఎపుడయ్యా నీ పెళ్ళికి నాట్యం - పి.యె. పెరియనాయకి
04. యవ్వనమే అహా యవ్వనమే తేనెలసోనా వలపుల వానా - ఎం.ఎల్. వసంతకుమారి
05. సరసకు రాడేలనే గోపాల బాలుడు విరసము మది తోచెనేమో - ఎం.ఎల్. వసంతకుమారి
06. విధివశమైతి అనాధనైతి ఆశపడితి అభాగ్యనైతి - రాదా జయలక్ష్మి
07. విలాసమే నాకిక వికాసమే లల ల  - రాదా జయలక్ష్మి

                      - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఆడవేమయూరి నీ వందెల లయతోపాడ నీవేగా రంభ -
02. ధన్యుడనైతినిగా నా జన్మ తరించెనుగా లోకా తీతుడు - నాగయ్య
03. పోవుదమా సఖియా ప్రేమలోకము చేర ఉండెదమందే -
04. యవ్వనమే అహ యవ్వనమే  తేనెల సోనా వలపుల వానా -
05. రారా సఖుడా రావే సఖియా నా భాగ్యము పండెనారాజ -
06. వినరండీ కనరండీ విషాదమయమౌ పేదల బాధలు -




No comments:

Post a Comment