Wednesday, April 18, 2012

బీదల ఆస్తి - 1955రోహిణీ వారి
దర్శకత్వం: డి. ఎల్. రామచందర్
సంగీతం: టి.ఎ. కల్యాణం మరియు నటరాజన్
తారాగణం: జగ్గయ్య,జానకి,సూర్యకాంతం,రాజనాల,రమణారెడ్డి,గుమ్మడి,కాంతారావు,హేమలత

               - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. అమ్మను మించిన ఉన్నత దైవం భువిలో - ఎ. ఎం. రాజా - రచన: అనిసెట్టి మరియు పినిసెట్టి
02. జగాలేలు దేవరా శ్రీకరా ఉదయారుణ దేవా - ఎ. ఎం. రాజా, రోహిణి - రచన: శ్రీశ్రీ
03. నీమీద మనసు నిలిచేనే ఏమందువే నీవేమందువే - రోహిణి, కె.జమునారాణి - రచన:శ్రీశ్రీ
04. మదిలోన కల్లోలమేలా మనకేలా కన్నీరిదేల - రోహిణి - రచన: అనిసెట్టి మరియు పినిసెట్టి
05. రావో నా రాజా ఇదే ఇదే వేళ నీవు రాకుంటే నే తాళజాల - రోహిణి - రచన: శ్రీశ్రీ
06. వెన్నెలరేడా వేగ రావా ఆడగరా రావూ వెన్నెల రేడా - రోహిణి - రచన: శ్రీశ్రీ
07. శుభ మంగళమాయే నేడే ధరణీమాత కానరావే - ఎ.పి. కోమల - రచన: శ్రీశ్రీ
08. హాయ హాయిగా ఆడనా పాడనా - రోహిణి - రచన: అనిసెట్టి మరియు పినిసెట్టిNo comments:

Post a Comment