Wednesday, April 18, 2012

బంగారుభూమి - 1954 (డబ్బింగ్)


( విడుదల తేది:  29.10. 1954   శుక్రవారం )
జయంతీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఏ.టి. కృష్ణస్వామి
సంగీతం: తురయ్యూర్ రాజగోపాల శర్మ
గీత రచన: మల్లాది వెంకట కృష్ణశర్మ
తారాగణం: టి.ఆర్. రామచంద్రన్, అంజలీదేవి,సారంగపాణి,కుటుంబరావు,అమ్మాజి,మనోహర్

01. పరుగిడరా జోరుగా పరుగిడరా జల్దీ జల్దీ - శిరగాళి గోవిందరాజన్, ఎన్. ఎల్. గానసరస్వతి
02. బావా మనపెళ్ళి ఎంతో బాగా జరగాలి బావా - ఎన్. ఎల్. గానసరస్వతి,యం.వి. నాగరాజు
03. బావా బావ రావో బాగా నడిచి రావోయి పెళ్ళికొడుదు - జిక్కి బృందం
04. విడనాడే యీలోక మీనాడు మా బ్రతుకు నగుబాటు - ఎన్. ఎల్. గానసరస్వతి
05. లోకమే చిత్రమయా దేవుని మాయా - శిరగాళి గోవిందరాజన్

                - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. కోరిక తీర ప్రేమమీర హాయిగా పోదామా జీవితాంత మీవిధాన -
02. గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో కాంతి మాకిచ్చు సంక్రాంతి గొబ్బిళ్ళు -
03. చిట్టి చిట్టి బావ పొట్టి పోట్టిబావా  పెళ్లికొడువైనావోయి సిగ్గు పడతా -
04. రావోయీ  రాజ రవికోటి తేజా రావోయీ మా యింటికి -




No comments:

Post a Comment