Saturday, August 14, 2021

పగ సాధిస్తా - 1970


( విడుదల తేది: 28.05.1970 గురువారం )
రవిచిత్రా ఫిలింస్ వారి
దర్శకత్వం: కె.వి.యస్. కుటుంబరావు
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,సత్యనారాయణ,రాజబాబు,ప్రభాకరరెడ్డి,విజయనిర్మల,విజయలలిత,జ్యోతిలక్ష్మి

01. అమ్మో ఓ శమ్మో ఓ శమ్మో శూశావా ఓయబ్బో అబ్బబ్బో - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
02. ఈబిగువు ఈ తగవు కొత్తది కాదయ్యా మగువల మనసు - పి.సుశీల - రచన: వీటూరి
03. ఓ మై డార్లింగ్ నన్ను విడిచి - పిఠాపురం,స్వర్ణలత, బి.వసంత - రచన: అప్పలాచార్య
04. చిట్టి చిట్టి పాపా నా చిన్నారి పాపా చందమామకంటె - పి.సుశీల - రచన: దాశరధి
05. నే ముద్దాడనా నీ తనివి తీర్చనా కోరే నిషాలో కులికే - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
06. మనసు ఉయ్యాల తనువు జంపాలా మధువు కావాలా - పి.సుశీల - రచన: డా.సినారె



No comments:

Post a Comment