Saturday, August 14, 2021

బలే ఎత్తు చివరకు చిత్తు - 1970


( విడుదల తేది: 04.09.1970 శుక్రవారం )
మహలక్ష్మీ మూవీస్ వారి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
సంగీతం: సత్యం
తారాగణం: కాంతారావు,రాజబాబు,బాలయ్య,కె.వి.చలం,రాజశ్రీ,విజయలలిత,రాధాకుమారి

                    - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఓ పురూరవా రావా ఊర్వశిని నీ ప్రేయసిని - ఎస్. జానకి - రచన: డా. సినారె
02. చక్కని చుక్క పక్కనవుంటే గుక్కిళ్ళు మింగి ఘుంమెత్తిపోయేరు - ఎస్. జానకి - రచన: డా. సినారె
03. మన పేరు గంగారాం మా ఊరు సింగారం మన చేయిదెబ్బ - ఎస్.పి.బాలు - రచన: కొసరాజు
04. రేపటి రేయి చాటుగా తోటకు రారా ఒంటిగ - ఎల్.ఆర్. ఈశ్వరి - వీటూరి
05. హల్లో వల్లమాలిన గుబులేస్తున్నాదిరోయ్ ఓహో - ఎస్. జానకి - రచన: డా. సినారె
06. సిరిసిరి మువ్వా హేయ్ సెన్నపట్నం తారాజువ్వా - ఎస్.పి.బాలు, ఎస్. జానకి - రచన: వీటూరి



No comments:

Post a Comment