( విడుదల తేది: 07.08.1970 శుక్రవారం )
| ||
---|---|---|
జయా మూవిస్ వారి దర్శకత్వం: చంద్రకాంత్ సంగీతం: రామసుబ్రహ్మణ్యం గీత రచన: అనిశెట్టి తారాగణం: దారాసింగ్,సాహూ మోడక్, సావిత్రి, జయశ్రీ గుడ్‌కార్,గీతాంజలి | ||
01. ఆహా అతిలోక మీ స్నేహగాధ అవనీ కలకాలం - ఘంటసాల 02. ఈ జగతి మోహమే పొంగిపొరలే వేళ ఇదే - ఎస్. జానకి,బి. రమణ, ఎస్. సరోజ 03. గురుకులమున గడపిన కాలం కనుల ( పద్యం ) - ఘంటసాల 04. దిక్కులారా పాహి పాహి యనరా కనరా పాహి పాహి - ఎస్.పి. బాలు 05. నన్నే కోరి చేరవచ్చె ప్రియమార కనులు మూసి - ఎస్. జానకి బృందం 06. నిత్య దారిద్ర్యాన కుములు పేదకు లోకనేతయే ( పద్యం ) - ఘంటసాల 07. భం భం భం సాంబసదాశివ కనవో జగదీశా - సౌమిత్రి,పూర్ణచంద్రరావు బృందం 08. భం భం భం సాంబసదాశివ కనవో( పతాక సన్నివేశం) - సౌమిత్రి,పూర్ణచంద్రరావు బృందం 09. మోహన మురళీధర సుగతీసీమనోహర మనసారా వర్ణించుతాము - ఎస్. జానకి బృందం 10. శ్రీకృష్ణా బలరాముల పావన చరితము కనరండి - టి. ఎం. సౌందరరాజన్ బృందం - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. దేవులైన ఈ మానవులైనా విధిని అధిగమించలేరులే - ఎస్.పి. బాలు |
Saturday, August 14, 2021
బలరాం శ్రీకృష్ణ కధ - 1970 (డబ్బింగ్)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment