( విడుదల తేది: 04.12.1971 శనివారం )
| ||
---|---|---|
శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ ఎంటర్‌ప్రైజెస్ వారి దర్శకత్వం: వి. రామచంద్రరావు సంగీతం: ఎం. రంగారావు గీత రచన: డాక్టర్ సి. నారాయణరెడ్డి తారాగణం: హరనాధ్,గుమ్మడి,రాజనాల,శారద,విజయరాధిక,జ్యోతిలక్ష్మి,అంజలీదేవి, | ||
01. అనుకున్నది ఏమైనది అనుకోనిది ఎదురైనది - ఎస్.పి. బాలు 02. ఏనీడలో ఏమున్నదో ఏ గుండెలో ఏమి దాగున్నది - ఎస్. జానకి 03. ఏవో మౌనరాగాలు ఏవో మధుర భావాలు నాలో కదిలె - పి.సుశీల 04. ఓ యబ్బో నిషాలో ఉన్నానని ఉలికి పడుతు ఉన్నావా - ఎస్. జానకి 05. చిరునవ్వు వెలయెంత మరుమల్లెపువ్వంత - ఎస్.పి. బాలు, పి.సుశీల 06. రారాదా ఓ ప్రియా ఓహోహో ప్రియా నీకోసమె నిలిచెను చెలి - ఎస్.జానకి |
Thursday, April 12, 2012
పగపట్టిన పడుచు - 1971
Labels:
NGH - ప
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment