Wednesday, April 18, 2012

బొమ్మా బొరుసా - 1971


( విడుదల తేది: 28.08.1971 శనివారం )
అరుళ్ ఫిలింస్ వారి
దర్శకత్వం: కె. బాలచందర్
సంగీతం: ఆర్. గోవర్ధనం
తారాగణం: రామకృష్ణ,చలం,చంద్రమోహన్, ఎస్. వరలక్ష్మి, వెన్నీరాడై నిర్మల,రమాప్రభ

01. ఎహ్ సరిలే పోవే వగలాడి నువ్వా నాతో సరిజోడి - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
02. ఒళ్ళు జిల్లంటున్నది గుండె ఝల్లంటున్నది నా జిలుగు - పి.సుశీల,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
03. చెల్‌రే బేటా చెల్‌రే బేటా చలాకీ బేటా చల్‌రే - ఎస్.పి.బాలు - రచన: కొసరాజు
04. బొమ్మా బొరుసా పందెం వెయ్యి నీదో నాదో పైచెయ్యి - పిఠాపురం, ఎస్.పి. బాలు కోరస్ - రచన: కొసరాజు
05. వేసుకుంటే వేసుకుంటా చెంపలూ వేసుకుంటా - స్వర్ణలత - రచన: కొసరాజు
06. వేసుకుంటే వేసుకుంటా చెంపలూ వేసుకుంటా - ఎస్.పి. బాలు,పిఠాపురం - రచన: కొసరాజు



No comments:

Post a Comment