Wednesday, April 18, 2012

బెబ్బులి - 1980


( విడుదల తేది: 21.08.1980 గురువారం )
విజయమాధవీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: జె.వి. రాఘవులు
గీత రచన:  వేటూరి సుందరరామూర్తి
తారాగణం: కృష్ణంరాజు,సుజాత,కృష్ణకుమారి,రాజసులోచన,రావు గోపాలరావు,
ప్రభాకర రెడ్డి,బాలయ్య

01. కంచిపట్టు చీరలోన పొంచి పొంచి ఉన్న అందాలు - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. చిచ్చుబుడ్డిలాంటి దాన్నిరా చిచ్చు పెట్టి యెల్లిపోకురా - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. చిన్మయానంద లీల తన్మయానంద డోల శివుడే నేనై - ఎస్.పి. బాలు
04. పావురాయి పాపాయిరో పాలకొల్లు బుజ్జాయిరో - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. బొంగరాల బీడుకాడ గింగిరాల గిత్త దూడ చెంగు చెంగు - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. వెన్నెలె మల్లెలల్లిన వేళ మల్లెలే మత్తు జల్లిన వేళ - పి. సుశీల, ఎస్.పి. బాలు



No comments:

Post a Comment