Wednesday, March 28, 2012

ధనవంతులు గుణవంతులు - 1974



( విడుదల తేది: 06.09.1974 శుక్రవారం )
దేవీ ఆర్ట్స్ వారి 
దర్శకత్వం: కె. వరప్రసాదరావు 
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
తారాగణం: కృష్ణ, విజయనిర్మల,దేవిక,గుమ్మడి,సత్యనారాయణ,రాజబాబు,రమాప్రభ 

01. ఈ గ్లాసుల ధ్వని మనసులు విని పొంగిపొరలాలి - ఎస్. జానకి - రచన: కె. వరప్రసాదరావు
02. ఓ మనిషీ సాగించు కృషీ నీ ధ్యేయమే తెలిసి - ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ
03. చిలకా చిలకా నిన్ను పిలిచితే అలకా - వాణీజయరాం, నవకాంత్ - రచన: దాశరధి
04. తెరచి ఉంచేవుసుమా పొరబడి నీ హృదయం - పి.సుశీల - రచన: దేవులపల్లి
05. నడచే కవితవు నీవై నవ్వే నవతవు నీవై - పి.సుశీల, ఎస్. బాలు - రచన: డా. సినారె
                             - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. పకోడి పకోడి గరం గరం పకోడి తాజాగా చేసింది - ఎస్.పి.బాలు - రచన: కొసరాజు



No comments:

Post a Comment